1. China H9N2 outbreak: చైనా ఫ్లూ కేసులను కొవిడ్‌తో పోల్చకండి, ప్రమాదమేం లేదు - వైద్య నిపుణులు

    China H9N2 Cases: చైనాలో ఫ్లూ కేసులు పెరుగుతుండటంపై భారత్‌లోని వైద్యులు కీలక సూచనలు చేశారు. Read More

  2. Samsung Galaxy A05: కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.13 వేలలోపే గెలాక్సీ ఏ05 - స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!

    Samsung Galaxy A05 Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ05. Read More

  3. Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!

    Black Friday Sale 2023 Telugu: భారతదేశంలో కొన్ని కంపెనీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను అందిస్తున్నాయి. Read More

  4. CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

    CAT 2023: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) విద్యాసంస్థల్లో ప్రవేశానికి నవంబరు 26న 'కామన్ అడ్మిషన్ టెస్ట్-2023' నిర్వహించనున్నారు. Read More

  5. Sukumar: సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే! 

    Sukumar rare record: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తీసిన 'పుష్ప' పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2'తో విడుదలకు ముందు ఆయన అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారని టాలీవుడ్ టాక్.   Read More

  6. Bunny Vasu: సిగ్గు, లజ్జ వదిలేస్తేనే రండి, నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు

    Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చక్కగా చదువుకుని డబ్బు సంపాదించిన వారు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని చెప్పారు. Read More

  7. Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్‌ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్‌ కొత్త చరిత్ర

    World Billiards Championship: భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More

  8. Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు

    Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More

  9. Mystery Disease in China: మళ్లీ వణికిస్తున్న చైనా - ఆ మిస్టరీ వైరస్ మీ వరకు రాకూడదంటే ఇలా చేయండి

    Pneumonia in China: చైనాలో మరో మహమ్మారి పురుడు పోసుకుంది. వేలాది మంది చిన్నారులు న్యూమోనియా బారిన పడుతున్నారు. దీంతో పొరుగు దేశమైన మనకు కూడా ఆ పరిస్థితి రావచ్చు. Read More

  10. Stock Market News: మళ్లీ అదరగొట్టిన చిన్న కంపెనీలు - వారంలో రెండంకెల లాభం తెచ్చిన 46 స్మాల్‌ క్యాప్స్‌

    Stock Markets: గత కొన్నాళ్లుగా లార్జ్‌ క్యాప్స్‌ను మించి పెరుగుతున్న స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఈ వారంలోనూ అదే జోరు చూపించాయి. Read More