1. Kaushal Kishore: ప్లీజ్, దయచేసి తాగుబోతుకు పిల్లనివ్వకండి: కేంద్రమంత్రి

    Kaushal Kishore: మద్యం సేవించేవారికి దయచేసి పిల్లనివ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Read More

  2. సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువ చేస్తారా? ఈ తప్పు చేస్తే ఏకంగా రూ.50 లక్షలు ఫైన్!

    సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే రూ.50 లక్షలు ఫైన్ పడే అవకాశం ఉంది. Read More

  3. Twitter CEO: నన్ను ట్విటర్ సీఈవో చేయండి - మస్క్‌కు భారతీయ టెకీ అప్లికేషన్!

    తనను ట్విట్టర్ చేయాల్సిందిగా కోరుతూ ప్రముఖ భారతీయ టెకీ ‘శివ అయ్యాదురై’ అప్లై చేశారు. Read More

  4. PJTSAU: ఫ్రొఫెసర్ జయశంకర్, శ్రీ కొండా లక్ష్మణ్ వర్సిటీల్లో బీఎస్సీ కోర్సులు, వివరాలు ఇలా!

    బీఎస్సీ కోర్సులో చేరాలంటే ఇకపై మొదటి సంవత్సరం రూ.11 లక్షల ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మిగిలిన మూడేళ్లు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. Read More

  5. Masooda: ‘మసూద’కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా - ట్విట్టర్‌లో మీమ్స్ వరద

    ‘మసూద’ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రేక్షకులు ఈ మూవీపై తమ స్పందనను సోషల్ మీడియాలో మీమ్స్‌తో వ్యక్తం చేస్తున్నారు. Read More

  6. పిల్లలకు అమ్మ, నాన్న అన్నీ తానై - అందుకే చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదా?

    చలపతిరావు తన కుటుంబానికి ఎంతో విలువనిచ్చేవారు. భార్య చనిపోయిన తర్వాత తమ పిల్లలకు అమ్మా, నాన్నా తానే అయ్యారు. Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. Iron Utensils: ఈ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యం మీ సొంతం - కానీ, ఒక ముప్పు ఉంది!

    మనం వంట చేసుకునే పాత్రలు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని పాత్రలు అతిగా వాడితే క్యాన్సర్ బారిన పడతారు. కానీ ఇనుము పాత్రల్లో వండితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. Read More

  10. Bloomberg Billionaires Index: స్టాక్‌ మార్కెట్ల పతనం ఎఫెక్ట్‌ - అదానీ, అంబానీ సంపద భారీగా గల్లంతు

    స్టాక్‌ మార్కెట్ల పతనం కారణంగా, భారతదేశంలో బిలియనీర్ పెట్టుబడిదారులు సంపద కూడా భారీగా క్షీణించింది. Read More