Ministers as District InCharges: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం, ఎవరికి ఎక్కడ!
District InCharge Ministers: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. వీరు సంబంధిత జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అమలును సమీక్షించి, పర్యవేక్షించనున్నారు. Read More
Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్
Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
UG Courses: డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ బీబీఏ, బీసీఏ కోర్సులు, ఏఐసీటీఈ యోచన!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్ కోర్సులతో పాటు బీబీఏ, బీసీఏ కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. Read More
Taapsee : ‘డుంకీ‘ డైరెక్టర్ ఫోన్ చేసి ఆ రూమర్ నిజం చేద్దామన్నారు.. మరిచిపోవడానికి చాలా టైమ్ పట్టింది
Taapsee : సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను ‘డుంకీ‘ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మూవీలో తనకు ఎలా ఛాన్స్ వచ్చిందో వివరించింది. పనిలో పనిగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. Read More
Katrina Kaif : ‘టైగర్ 3‘ని తలదన్నే యాక్షన్ సీన్లు, ‘మెరీ క్రిస్మస్’తో ఆ కోరిక తీరిందన్న కత్రినా!
Katrina Kaif : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన అప్ కమింగ్ మూవీ ‘మెరీ క్రిస్మస్’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ చిత్రంలో యాక్షన్ సీన్లలో దుమ్మురేపినట్లు వెల్లడించింది. Read More
Virender Singh: నేనూ పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా , సాక్షి మాలిక్‌ను చూసి గర్వపడుతున్నా
Virender Singh: సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Read More
PV Sindhu Forbes List: అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్లలో పీవీ సింధు
Indian shuttler PV Sindhu : భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. Read More
Gongura Chicken Recipe : సండే స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ.. యూ మస్ట్ ట్రై
Sunday Special With Chicken : మీరు చికెన్ ప్రియులా? అయితే మీరు కచ్చితంగా గోంగూర చికెన్ ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది చికెన్ టేస్ట్‌ని మీకు వేరే లెవల్లో అందిస్తుంది. Read More
Petrol Diesel Price Today 24 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.40 డాలర్లు తగ్గి 73.49 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.20 డాలర్లు తగ్గి 79.19 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 24 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Dec 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 24 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 24 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Dec 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -