Andhra Politics : వైసీపీలోనే కాదు టీడీపీ నేతల్లోనూ టెన్షన్ - జనసేనతో పొత్తుతో గల్లంతయ్యే సీట్లు ఎవరివి ?
TDP leaders: వైసీపీ నేతలకే కాదు టీడీపీ నేతలకూ టిక్కెట్ల టెన్షన్ ప్రారంభమయింది. జనసేనకు ఇచ్చే సీట్లలలో టీడీపీ నేతలు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. Read More
Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్
Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
Cyber Security Course: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు - ఇంటర్, డిగ్రీ అర్హతలు
NACS: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Read More
Salaar: 'సలార్' ఫ్లాప్, ప్రభాస్ కంటే డెడ్ బాడీ నయం - విషం చిమ్ముతున్న బాలీవుడ్
Salar Flop Show trends on Twitter: 'సలార్' సినిమాకు ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి బాలీవుడ్ జనాలు కొందరు విషం చిమ్ముతున్నారు. 'సలార్' ఫ్లాప్ అంటూ పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. Read More
Chiranjeevi: ‘సలార్‘ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు, ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?
Chiranjeevi: పాన్ ఇండియన్ మూవీ ‘సలార్‘పై మెగాస్టార్ ప్రశంసల జల్లు కురిపించారు. నటీనటులతో పాటు దర్శకుడు, టెక్నికల్ టీమ్ ను పేరు పేరున అభినందించారు. చిరు ప్రశంసలపై ప్రభాస్ స్పందించారు. Read More
PV Sindhu Forbes List: అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్లలో పీవీ సింధు
Indian shuttler PV Sindhu : భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. Read More
Bajrang Punia: మోడీ జీ- మీ పద్మశ్రీ మీకే ఇచ్చేస్తున్నా, బజరంగ్ పునియా సంచలన నిర్ణయం
Bajrang Punia: సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. Read More
Womens Tears : అమ్మాయిల కన్నీళ్లకు అబ్బాయిలను కంట్రోల్ చేసేంత పవర్ ఉందా?
The Power of Women's Tears : ఏ రిలేషన్లో అయినా అమ్మాయి ఏడిస్తే అబ్బాయి సైలెంట్ అయిపోతారు. కానీ అదేదో అభిమానమో.. ప్రేమో, జాలో కాదట.. నిజంగానే అమ్మాయిల కన్నీళ్లకు అబ్బాయిలను కంట్రోల్ చేసే పవర్ ఉందట.. Read More
Bank Holidays in 2024: 2024లో బ్యాంకులకు నెలన్నర సెలవులు - ఈ లిస్ట్‌ను బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోండి
Bank Holidays: 2024లో బ్యాంకులకు నెలన్నర సెలవులు ఉన్నాయి. ఒక్క జనవరి నెలలోనే 12 సెలవులు (రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం కాకుండా) ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 23 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
23 Dec 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 23 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 23 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
23 Dec 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -