Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనాపై ఎలా పని చేస్తుంది?
Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ కరోనాపై సమర్థంగా పని చేస్తుందని భారత్ బయోటెక్ ధీమాగా చెబుతోంది. Read More
Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!
భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. Read More
వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!
2023లో ఈ వాట్సాప్ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More
Telangana Education Institutions: విద్యా సంస్థల్లో సేఫ్టీ క్లబ్‌లు! విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు!
విద్యా సంస్థలు, చుట్టుపక్క ప్రదేశాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, కోచింగ్ సెంటర్లలో లైంగిక వేధింపుల నివారణకు, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైం నిరోధించేందుకు గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. Read More
Pawan Kalyan - Balakrishna : బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Pawan Kalyan in Unstoppable 2 : నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రానున్నారని సమాచారం Read More
RC15 Movie Leaked Video : ముఖ్యమంత్రి అభ్యర్థిగా రామ్ చరణ్ - ఆయన రాజకీయ పార్టీ పేరేంటో తెలుసా?
ముఖ్యమంత్రి పదవికి రామ్ చరణ్ పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఆయన భారీ సభలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీ కూడా స్థాపించారు. అసలు వివరాల్లోకి వెళితే... Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Baby Health: పిల్లలకు చెప్పులేయొద్దు, కాసేపు పాదాలను నేలను తాకనివ్వండి - ఎందుకంటే..
బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయిలు పచ్చని పచ్చిక మీద నడిస్తే అనేక లాభాలు ఉన్నాయట. అదెలా అనుకుంటున్నారా? అయితే, తెలుసుకోండి. Read More
Bal Jeevan Bima Yojana: మంచి పోస్టాఫీసు పథకం, రోజుకు 6 రూపాయలతో రూ.లక్ష తిరిగి పొందవచ్చు
మీ పిల్లల కోసం మంచి పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ ప్రత్యేక పథకం ఒకటి ఉంది. Read More
ABP Desam Top 10, 23 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
23 Dec 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 23 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 23 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
23 Dec 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -