Lakshminarayana New Political Party: ఏపీలో కొత్తపార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ- పార్టీ జెండా, లోగో చూశారా
JD Lakshminarayana New Political Party: జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని శుక్రవారం రాత్రి ప్రకటించారు. Read More
Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్
Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
Polytechnic Courses: పాలిటెక్నిక్ కోర్సుల కొనసాగింపుపై క్లారిటీ ఇచ్చిన ఏఐసీటీఈ
తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, కళాశాలల భవిష్యత్తుపై గత మూడేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)' ముగింపు పలికింది. Read More
Salaar Movie Review - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?
Salaar Review In Telugu: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? Read More
Salaar Movie: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..
Salaar Movie: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘సలార్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, చాలా మంది అభిమానులుతొలి షోను ఫ్రీగా చూడటం విశేషం.. Read More
Bajrang Punia: మోడీ జీ- మీ పద్మశ్రీ మీకే ఇచ్చేస్తున్నా, బజరంగ్ పునియా సంచలన నిర్ణయం
Bajrang Punia: సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. Read More
Sakshi Malik: రెజ్లింగ్‌కు సాక్షి మలిక్ కన్నీటి వీడ్కోలు, కారణమేంటంటే!
Sakshi Malik: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు. తమ పోరాటానికి విలువ లేకుండా పోయిందంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్న రెజ్లర్లు. రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మలిక్ . Read More
Digestive problems in winter : చలికాలంలో జీర్ణ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? ఇవే కారణాలు
Digestive problems in winter : ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, అతిసారం, తిమ్మిరి, ఇతర జీర్ణ సమస్యలు వంటి సమస్యలు చలికాలంలో తీవ్రమవుతాయి. దీన్నంతటికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. Read More
Year Ender 2023: క్రిప్టో ప్రపంచంలో పూల్ ఔర్ కాంటే - బిట్‌కాయిన్‌కి కొత్త రెక్కలు
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, బిట్‌కాయిన్ ధర ఇప్పటి వరకు 55 శాతానికి పైగా జంప్ చేసింది. Read More
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ABP Desam Top 10, 22 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
22 Dec 2023 09:30 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 22 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 22 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
22 Dec 2023 09:26 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -