1. Russia-Ukraine Crisis: 'ప్రధాని మోదీ మాటలు రష్యాపై ప్రభావం చూపాయి'

    Russia-Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రష్యాపై ప్రభావం చూపాయని సీఐఏ చీఫ్ అన్నారు. Read More

  2. Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!

    భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. Read More

  3. వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!

    2023లో ఈ వాట్సాప్‌ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More

  4. AP Schools: ఏపీలో పాఠశాలల అభివృద్ధికి రూ.867 కోట్లు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి!

    కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 867 కోట్లు విడుదల చేసినట్లు  విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. Read More

  5. Rajamouli - Oscars RRR : రాజమౌళి ఆస్కార్స్ ఆశలను 'అవతార్ 2' తొక్కేస్తోందా? జక్కన్నకు ఛాన్స్ లేదా?

    'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాట ఆస్కార్స్ షార్ట్ లిస్టు చేసిన 15 పాటల్లో చోటు దక్కించుకుంది. మరి, రాజమౌళి సంగతి ఏంటి? ఉత్తమ దర్శకుడిగా ఆయనకు నామినేషన్ వస్తుందా? రాదా? Read More

  6. Ram Charan AP Tour : ఏపీలో రామ్ చరణ్ సుడిగాలి పర్యటన - ఎందుకంటే?

    రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం షార్ట్ ట్రిప్‌లో మూడు నగరాల్లో షూట్ చేయనున్నారు. Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. బీపీ అంత ప్రమాదకరమా? ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి

    బీపీని చిన్న చూపు చూడొద్దు. అది మీరు అనుకున్నంత మంచిది కాదు. ఒకవేళ చికిత్స తీసుకోకుండా వదిలేస్తే చాలా రకాల సీరియస్ కాంప్లికేషన్స్ కి కారణం అవుతుంది. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో డౌన్‌! రూ.3,000 తగ్గిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 22 December 2022: క్రిప్టో మార్కెట్లు గురువారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.18 శాతం తగ్గింది. Read More