1. Microsoft Layoffs: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్, సమాచారం ఇవ్వకుండానే లేఆఫ్‌లు

    Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. Read More

  2. Realme Pad 2: రూ.20 వేలలోపే 11.5 అంగుళాల ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ!

    రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అయింది. Read More

  3. Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

    Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Read More

  4. AI-for-India 2.0: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించిన కేంద్రం, 9 బాషల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ!

    కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. Read More

  5. ‘హత్య’ రివ్యూ, ‘కల్కి’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Kamal Haasan: ‘షోలే’ను చాలా ద్వేషించానంటూ కమల్ కామెంట్స్ - అలా మాట్లాడొద్దన్న అమితాబ్!

    ‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ కోసం మూవీ టీమ్ అంతా అమెరికా వెళ్లింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ మధ్య జరిగిన ఓ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.  Read More

  7. Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్

    త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా‌లను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More

  8. Brij Bhushan: వినేశ్, భజరంగ్‌‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్

    సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More

  9. Bipolar Disorder: బైపొలార్ డిజార్డర్ బాధితులు అకాల మరణానికి గురవ్వుతారా? కారణాలేమిటీ?

    మానసిక వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైన వాటిలో బైపొలార్ డిజార్డర్ ఒకటి. క్షణమొక రకంగా ప్రవర్తిస్తూ పక్క వాళ్ళని మరింత భయపెట్టేస్తారు. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్ల విలవిల - బిట్‌కాయిన్‌ రూ.30వేలు డౌన్‌

    Cryptocurrency Prices Today, 21 July 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More