1. SpaceX Starship Explodes: ఎలాన్ మస్క్ స్టార్ షిప్ ప్రయోగం విఫలం - నింగికెగసిన కొద్ది సేపటికే పేలిపోయిన రాకెట్ !

    ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ప్రయోగం విఫలమయింది. ఆకాశంలోకి ఎగసిన కొద్ది సేపటికే పేలిపోయింది. Read More

  2. Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!

    వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More

  3. Apple iPhone 13: రూ.10 వేలు తగ్గింపుతో iPhone 13 - ఎక్కడ, ఎలా ఈ డిస్కౌంట్ పొందాలంటే..

    ఆపిల్ ఐఫోన్ 13 ప్రస్తుతం ఆపిల్ స్టోర్ ఇండియా వెబ్ సైట్ లో రూ. 69.900 రూపాయల ప్రారంభం ధరకు లభ్యం అవుతోంది. కానీ, రూ. 10 వేల తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినూత్న కార్యక్రమం, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు!

    వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని  ఏప్రిల్ 19న ఆదేశాలు జారీచేసింది. Read More

  5. Upasana Konidela: బిడ్డ పుట్టేది అప్పుడే - రివీల్ చేసిన ఉపాసన!

    జులై నెలలో తమకు బిడ్డ పుట్టనుందని ఉపాసన కొణిదెల తెలిపింది. Read More

  6. Jagapathi Babu: ఫైట్ సీన్స్‌లో సల్మాన్ నన్ను కొట్టనన్నారు - అందుకే జుట్టుకు రంగేసుకున్నా: జగపతిబాబు

    సల్మాన్ ఖాన్ హీరోగా జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి జగ్గూ భాయ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Corona new Variant: కరోనా కొత్త వేరియంట్ ఆర్కుట్‌రస్, కేసులు పెరుగుదలకు ఈ వేరియంటే కారణమా?

    కరోనా వైరస్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీని వల్లే కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. Read More

  10. TDS: ముక్కు పిండి మరీ టీడీఎస్‌ వసూళ్లు, కొత్త రూల్స్‌తో రెవెన్యూ పెంచుకున్న సర్కార్

    2021-22 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ. 6.34 లక్షల కోట్లు ఆర్జించింది. Read More