Kovind Committee : కోవింద్ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్ - జమిలీ ఎన్నికలపై కేంద్రం మరో ముందడుగు !
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం కోసం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్రం ప్రకటించింది. అమిత్ షా, అధిర్ రంజన్ చౌదరితో పాటు గులాం నబీ ఆజాద్ కూడా ఇందులో భాగంగా ఉన్నారు. Read More
iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా!
తెలంగాణలో ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ విభాగానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబరు 2, 3 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. Read More
‘ఓజీ’ గ్లింప్స్ రిలీజ్, ‘సలార్’ రిలీజ్ రూమర్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Rajinikanth: ఉత్తరాఖండ్ లో తలైవా జర్నీ, ఎంత కష్టపడి మహావతార్ బాబా గుహను చేరుకున్నారో తెలుసా?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా హిమాలయాలకు వెళ్లారు. ఉత్తరాఖండ్ పర్వతాల్లో అత్యతం కష్టం పడి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లి మహావతార్ బాబా గుహను సందర్శించుకున్నారు. Read More
IND vs PAK Playing 11: కొద్ది సేపట్లో పాక్‌తో భారత్ పోరు, తుది జట్టు ఇదేనా?
IND vs PAK Playing 11: ఆసియా కప్ 2023లో శనివారం భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో పోటీ పడనుంది. కప్ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. Read More
Asian Hockey 5s World Cup Qualifiers: జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ - గోల్స్ జాతర చేసుకుని సెమీస్‌కు చేరిక
ఓమన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు గోల్స్ పండుగ చేసుకుకుంటోంది. Read More
Paneer Recipes: పనీర్ కీమా ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది
పన్నీర్ తో కీమా కర్రీ చేసుకుంటే చపాతీతో, అన్నంతో అదిరిపోతుంది. Read More
RBI: రూ.2000 నోట్ల విత్‌డ్రా బాగానే వర్కౌట్ అయింది, కొత్త అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌బీఐ
ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లు. Read More
ABP Desam Top 10, 2 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Sep 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 2 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 2 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Sep 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -