1. KTR Tweet: కేటీఆర్‌, సిద్ధరామయ్య మధ్య ట్వీట్‌ వార్‌- ఆరు గ్యారెంటీల అమలుపై మాటల యుద్ధం

    KTR Vs Siddaramaiah: కాంగ్రెస్‌ హామీలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. Read More

  2. Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?

    Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More

  3. Samsung Galaxy S24 Ultra: ఎస్23 కంటే భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ కానున్న ఎస్24 అల్ట్రా - ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే బెటర్‌గా!

    Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. Read More

  4. Pearl Academy: పెరల్ అకాడమీలో డిజైన్‌ & మేనేజ్‌మెంట్‌ కోర్సులు, ప్రవేశాలు ఇలా

    Pearl Academy Admissions: పెరల్ అకాడమీ 2024-25 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. Read More

  5. Revanth Reddy Tollywood Meeting: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కు అంతా రెడీ - ఎప్పుడు కలుస్తారంటే?

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా ప్రముఖుల భేటీకి అంతా రెడీ అయ్యింది. ఈ వారమే మీటింగ్ జరగనుంది. Read More

  6. Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్ - 'సలార్' టికెట్స్ కోసం ప్రేక్షకుల తిప్పలు

    Salaar Advance booking: 'సలార్' టికెట్స్ కోసం హైదరాబాద్ సిటీలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్లిన అభిమానులు కొందరు పోలీసుల చేతిలో తన్నులు తిన్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read More

  7. Lionel Messi: మెస్సీనా మజాకా! ఆరు జెర్సీలకు 64 కోట్లు

    Lionel Messi: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. Read More

  8. Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి

    Hockey Junior World Cup: పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ రిక్తహస్తాలతో వెనుదిరిగింది.  కాంస్య పతక పోరులోనూ యువ భారత్‌ చేతులెత్తేసింది. Read More

  9. Tutti Frutti Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ టూటీ ఫ్రూటీ కేక్.. చాలా ఈజీగా ఇంట్లో చేసేయండిలా

    Christmas Special Cake Recipe : క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్​గా ఏమైనా చేయాలనుకుంటే ఇంట్లోనే సింపుల్​గా టేస్టీ టేస్టీ టూటీ ఫ్రూటీ కేక్ చేసేయండి. రెసిపీగా చాలా ఈజీ. Read More

  10. Fraudulent Loan Apps: ప్లే స్టోర్‌ నుంచి 2,500 నకిలీ లోన్‌ యాప్స్‌ రద్దు, ఇలాంటి వాటితో జాగ్రత్త

    రుణం కోసం అప్లై చేసుకున్న వ్యక్తి డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. Read More