1. ట్విటర్ ఓ విదేశీ కంపెనీ, భారత్‌లోని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ హక్కు ఆ సంస్థకు వర్తించదు - కేంద్ర ప్రభుత్వం

    Central Govt on Twitter: ట్విటర్‌కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కు వర్తించదు అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. Read More

  2. Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!

    శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?

    శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. GATE 2023 Toppers: గేట్-2023 ఫలితాల్లో టాపర్ల జాబితా వెల్లడి! సబ్జెక్టులవారీగా టాపర్లు వీరే!

    గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గేట్-2023 టాపర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. Read More

  5. Rajamouli Mahesh Babu movie: మహేష్ బాబుతో మూవీపై రాజమౌళి తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, #SSMB29 పిక్ వైరల్

    ‘RRR’తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో మరో ప్రాజెక్టు చేస్తున్నారు. అమెరికా నుంచి హైదరబాద్ లో అడుగు పెట్టారో లేదో అప్పుడే ప్రిన్స్ తో మీటయ్యారు. Read More

  6. Tamil Film Remake: నిన్న ‘దృశ్యం’, నేడు ‘అయోతి’ - మరో రీమేక్‌ మూవీలో వెంకటేష్?

    టాలీవుడ్ హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరో రీమేక్ కు రెడీ అవుతున్నారు. ‘దృశ్యం’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకోగా, మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. Read More

  7. IND vs AUS: ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘తలైవర్’ ఎంట్రీ - ఫొటోలు షేర్ చేసిన ఎంసీఏ!

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేకు రజనీకాంత్ వచ్చారు. Read More

  8. WTC Final: టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రాహుల్‌కు చోటు దక్కుతుందా? - ఎవరిని తొలగిస్తారు?

    ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కుతుందా? Read More

  9. Kheera Benefits: మండే ఎండల్లో కీరదోస తిన్నారంటే బోలెడు ప్రయోజనాలు

    అందం, ఆరోగ్యాన్ని ఇచ్చేది కీరదోస. వేసవిలో దీన్ని తప్పకుండా తినాలని పోషకాహార నిపుణులు ఎందుకు చెప్తారో తెలుసా? Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో జోష్‌ తగ్గేదే లే! రూ.లక్ష పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 17 March 2023: క్రిప్టో మార్కెటు శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తున్నారు. Read More