1. ABP Desam Top 10, 15 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. iQoo 12: 100x జూమ్‌తో రానున్న ఐకూ కొత్త ఫోన్ - ఇంపార్టెంట్ అప్‌డేట్ వచ్చేసింది!

    iQoo 12 Amazon: ఐకూ 12కు సంబంధించిన మైక్రో సైట్ అమెజాన్‌లో లైవ్ అయింది. Read More

  3. Whatsapp Code Feature: వాట్సాప్ ఛాట్స్‌ను సీక్రెట్ కోడ్‌తో లాక్ - నెక్స్ట్ లెవల్ ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తున్న కంపెనీ!

    Whatsapp Privacy Feature: వాట్సాప్ ఛాట్లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసే ఫీచర్‌పై కంపెనీ టెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్‌లో ఉంది. Read More

  4. ISRO News : రోబోటిక్ రోవర్‌ డిజైన్లపై ఆసక్తి ఉందా - మీ కోసమే ఈ ఇస్రో ఆఫర్

    ISRO Space Challenge : రోబోటిక్ డిజైన్లపై ఆసక్తి ఉన్న యువతకు ఇస్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. స్పేస్ చాలెంజ్ ను నిర్వహించేందుకు సిద్ధమయింది. Read More

  5. Tamannaah Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మిల్కీ బ్యూటీ, బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే?

    Tamannaah Marriage: అందాల నటి తమన్నా పెళ్లికి రెడీ అవుతోంది. బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో మూడు ముళ్లు వేయించుకోబోతోంది. వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. Read More

  6. మిల్కీ బ్యూటీ పెళ్లంట - బాలయ్య డైలాగ్ రణబీర్ నోట, ఈ రోజు సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. KL Rahul Record: చిన్నస్వామిలో లోకల్ బాయ్ హవా - ప్రపంచకప్‌లో భారత్ తరఫున రికార్డు!

    ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. Read More

  8. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  9. Clove Tea: కఫం పోవాలంటే రోజుకు రెండుసార్లు లవంగ టీ తాగండి

    Clove Tea: ఆయుర్వేదంలో లవంగాలను ఔషధాలతో సమానంగా చూస్తారు. Read More

  10. Stock Market News in Telugu: డేంజర్‌ బెల్స్‌, అలా జరిగితే స్టాక్‌ మార్కెట్‌లో మహా పతనం, ముందుంది మొసళ్ల పండుగ!

    Stock Markets News: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎన్నికలు జరగనున్నందున, $3.7 ట్రిలియన్ల విలువైన భారత స్టాక్ మార్కెట్‌లో ‍‌(Indian stock market) మార్పులు వచ్చే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్‌ బ్యాంక్‌ చెబుతోంది. Read More