1. AP CM Jagan: సంక్షేమమే ధ్యేయంగా పాలన- విజయవాడ నుంచి సీఎం జగన్ పంద్రాగస్టు మెసేజ్‌

    AP CM Jagan: విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  Read More

  2. Apple iPhone 14 Pro: ఐఫోన్ 14 వినియోగదారులకు షాక్, ఏడాదిలోపే బ్యాటరీలో సమస్యలు!

    ఆపిల్ ఐఫోన్ 14 వినియోగదారులు పలు రకాల బ్యాటరీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. క్వాలిటీకి మారుపేరుగా చెప్పుకునే ఆపిల్ లేటెస్ట్ ఫోన్లలో ఈ సమస్య ఎదురవడంతో షాక్ అవుతున్నారు. Read More

  3. Android Risk Alert: ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం వార్నింగ్, వెంటనే అప్ డేట్ చేసుకోకపోతే ముప్పు తప్పదట!

    ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని వెర్షన్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. వెంటనే సదరు వినియోగదారులు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. Read More

  4. AP IIIT Counselling: ఏపీ ట్రిపుల్‌ఐటీ మూడోవిడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు ఆగస్టు 16తో ముగియనున్న గడువు

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) షెడ్యూల్ విడుదలైంది. Read More

  5. Gangs of Godavari First Single: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి సాలిడ్ అప్ డేట్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?

    విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య కాంబోలో వస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Read More

  6. ‘జవాన్’ కొత్త సాంగ్, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!

    ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More

  8. India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!

    హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More

  9. Long Covid Effects: షాకింగ్, నీలం రంగులోకి మారిపోతున్న కోవిడ్ రోగుల కాళ్లు - కేవలం వారికి మాత్రమే!

    దీర్ఘకాలం పాటు కోవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడిన వారిలో భయంకరమైన వ్యాధులు బయట పడుతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. Read More

  10. Cryptocurrency Prices: మందగమనంలో క్రిప్టో మార్కెట్లు - BTC ఎక్కడిదక్కడే!

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి అమ్మకాలు చేపట్టారు. Read More