1. PM Kisan : తెలుగు రాష్ట్రాల రైతులకు గుడ్ న్యూస్ - బుధవారం ఖాతాల్లో కానున్న నగదు !

    PM Kisan : పీఎం కిసాన్ నిధులు బుధవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఒక్కో రైతు ఖాతాలో రెండు వేలు జమ అవుతాయి. Read More

  2. Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

    Oppo 24GB RAM Phone: 24 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌తో ఒప్పో ఏ2 ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More

  3. Vodafone Idea 5G: ఎట్టకేలకు 5జీ ప్రారంభించిన వొడాఫోన్ ఐడియా - అందరికంటే ఆలస్యంగా!

    Vodafone Idea 5G Service: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. Read More

  4. OU UCE: ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు, వీరికి మాత్రమే అవకాశం!

    BTech Engineering Programme For Working Professionals: ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Abundance in Millets : ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్‌’- గ్రామీ అవార్డుకు మోడీ సాంగ్ నామినేట్

    ప్రధాని మోడీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఆయన మాటలు అందించిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట గ్రామీ 2024 నామినేషన్ దక్కించుకుంది. Read More

  6. Samantha: ప్రకృతితో మమేకం, దైవ చింతనకు దగ్గరగా- భూటాన్ లో సామ్ ఎంజాయ్

    సినిమాలను తగ్గించి ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన సమంత, మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భూటాన్ లో ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది. Read More

  7. KL Rahul Record: చిన్నస్వామిలో లోకల్ బాయ్ హవా - ప్రపంచకప్‌లో భారత్ తరఫున రికార్డు!

    ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. Read More

  8. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  9. World Diabetes Day 2023: డయాబెటిస్ వస్తుందేమోనని భయమేస్తుందా? ఈ 10 జాగ్రత్తలు పాటిస్తే.. రానే రాదు!

    World Diabetes Day 2023 : మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు షుగర్ వ్యాధికి కారణం అవుతున్నాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు తీసుకోవాల్సిన పది రకాల జాగ్రత్తలు తెలుసుకుందాం. Read More

  10. Latest Gold-Silver Price 13 November 2023: ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి - దుబాయ్‌లో గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

    Gold Price Today: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More