Nalini Sriharan Release : రాజీవ్ హత్య కేసు దోషి నళిని రిలీజ్ - 31 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ !
రాజీవ్ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్ జైలు నుంచి విడుదలయ్యారు. 31 ఏళ్ల తరవాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. Read More
5G rolled out in India: 5G రోల్ అవుట్ అంటే 4G ముగిసిపోతుందా? భారత్ లో ఏ ఫోన్లు 5Gకి చేస్తాయంటే?
భారత్ లో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో 5G సేవలకు సంబంధించి తలెత్తే ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More
JIO 5G Service: మరిన్ని నగరాలకు Jio 5G సేవలు, మీ ఫోన్ లో 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
రిలయన్స్ జియో 5G సేవలను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు 5G సర్వీసును పొందేందుకు ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
Telangana Inter exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిందిగా ఇంటర్ బోర్డు తెలిపింది. Read More
Cheddi Gang Tamasha Movie : 'చెడ్డి గ్యాంగ్' టీజర్ చూస్తే 'ఎవడే సుబ్రమణ్యం' గుర్తొచ్చింది - నాగ్ అశ్విన్
ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడంలో నాగ్ అశ్విన్ ముందుంటారు. 'చెడ్డి గ్యాంగ్ తమాషా' టీజర్ విడుదల అది చూస్తే... 'ఎవడే సుబ్రమణ్యం' గుర్తుకు వచ్చిందని ఆయన చెప్పారు. Read More
Hera Pheri 3: 'హేరా ఫేరి 3' సినిమాపై ఉత్కంఠ - సీరియస్ అవుతోన్న అక్షయ్ కుమార్ ఫ్యాన్స్!
'హేరా ఫేరి 3'లో కార్తీక్ ఆర్యన్ ఎంట్రీ ఇచ్చారనే విషయాన్ని పరేష్ రావల్ ధృవీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Indians People: బాబోయ్ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్న ఇండియన్స్! రోజుకు ఎన్ని గంటలు చూస్తున్నారో తెలుసా?
భారతీయులకు సెల్ఫీల మీద మోజు తగ్గి, షార్ట్ వీడియోస్ మీద ఆసక్తి పెరిగింది. రోజుకు సుమారు 8 కోట్ల మంది క్రియేటర్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అప్ లోడ్ చేస్తున్నారు. Read More
Cryptocurrency Prices: మళ్లీ క్రిప్టో విలవిల! బిట్‌కాయిన్‌కు రూ.50వేల నష్టం
Cryptocurrency Prices Today, 12 November 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 12 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Nov 2022 09:10 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 12 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 12 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Nov 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -