1. WhatsApp Privacy: ప్రైవసీని ఉల్లంఘిస్తే ఊరుకోం, విచారణ జరుపుతాం - వాట్సాప్‌కు ఐటీ మంత్రి వార్నింగ్

    WhatsApp Privacy: వాట్సాప్‌లో ప్రైవసీ ఉల్లంఘన జరిగితే ఊరుకోమని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. Read More

  2. Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!

    గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More

  3. Elon Musk: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను - వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!

    వాట్సాప్‌లో ప్రైవసీ ఇష్యూపై ఎలాన్ మస్క్ స్పందించారు. త్వరలో ట్విట్టర్ మెసేజ్‌లను అప్‌డేట్ చేస్తామని తెలిపారు. Read More

  4. Telangana 10th Exam Results 2023: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే !

    TS 10th Class Supplementary Exams 2023: పదోతరగతి ఫలితాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్‌ కోసం  500 రూపాయల ఫీజు చెల్లించి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Soundarya Rajinikanth: సౌందర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ - ఏం పోయాయో తెలుసా?

    రజనీకాంత్‌ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. తన ఎస్‌యూవీ కారు కీ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. Read More

  6. 21 ఏళ్లు, 60 శుక్రవారాలు - ఇదంతా మీ వల్లే సాధ్యం: అల్లరి నరేష్ ఎమోషనల్ నోట్

    కామెడీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన అల్లరి నరేష్.. నేడు వైవిధ్య పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. నేటితో ఆయన ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు అవుతున్నందున అభిమానుల కోసం ఓ ఎమోషనల్ నోట్ వదిలాడు. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Potato Papads: బంగాళాదుంపలతో అప్పడాలు చేస్తే అదిరిపోతాయి

    బంగాళాదుంపలతో చేసిన అప్పడాలు రుచిగా ఉంటాయి. Read More

  10. Business News: ఈ ఫ్యాన్లతో 20% అధిక గాలి.. చల్లదనం!

    Business News: ఈ వేసవిలో చల్లచల్లని గాలి కోసం తపన పడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసమే నెక్స్‌ బ్రాండ్ సరికొత్త ఫ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More