1. Vande Bharat Express Train: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ ట్రైన్? త్వరలోనే అధికారిక ప్రకటన!

    Vande Bharat Express Train: హైదరాబాద్, బెంగళూరు మధ్య వందేభారత్ ట్రైన్‌ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. Read More

  2. Social Media Protection Tips: మీ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవకుండా ఉండాలంటే ఏం చేయాలి? - ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి!

    సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? Read More

  3. WhatsApp Status Update: వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్ స్టోరీగా పోస్ట్ చేయాలా? అది చాలా సింపుల్

    వాట్సాప్ నుంచి సరికొత్త అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ స్టేటస్ ను నేరుగా ఫేస్ బుక్ స్టోరీగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది చాలామందికి తెలీదు. Read More

  4. JIPMAT 2023: ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశానికి 'జిప్‌మ్యాట్‌' మార్గం, నోటిఫికేషన్ విడుదల!

    ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న ఐపీఎం కోర్సులో ప్రవేశాలకు జిప్‌మ్యాట్- 2023 నోటిఫికేషన్‌‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ఐదేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. Read More

  5. Project K: ‘ప్రాజెక్ట్ కె’ నుంచి మరో అప్డేట్ - ‘రైడర్స్’ అంటే ఎవరో తెలుసా? ఈ వీడియో చూడండి

    ‘ప్రాజెక్ట్ కె’ నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఇప్పుడు స్క్రాచ్ ఎపిసోడ్ 2 ను విడుదల చేశారు.  Read More

  6. పాపం, టాలీవుడ్ - ఒక వైపు ఐపీఎల్‌, మరోవైపు పరీక్షలు, వసూళ్లకు భారీ గండి!

    ప్రస్తుతం సినిమా థియేటర్లకు గడ్డుకాలం ప్రారంభం అయిందనే చెప్పాలి. ఎందుకంటే అసలే ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ వంతు వచ్చింది. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Clay Pot: మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి

    మట్టి కుండలో వంటలు చేయడం మళ్ళీ మొదలైంది. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. Read More

  10. Cryptocurrency Prices: హమ్మయ్య.. లాభాల్లోకి క్రిప్టోలు! బిట్‌కాయిన్‌ రేటు ఎంతంటే?

    Cryptocurrency Prices Today, 10 April 2023: క్రిప్టో మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More