1. AP Minister Amarnath: మానవత్వం చాటుకున్న మంత్రి అమర్నాథ్, బాధితులను చూసి కాన్వాయ్ ఆపి సహాయం

    AP Minister Amarnath: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహాయం అందించారు. Read More

  2. iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  3. ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!

    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More

  4. GATE: 'గేట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే GATE-2024 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమైంది. Read More

  5. నాపై రెండుసార్లు అత్యాచారం చేశాడు, సహ నటుడిపై నటి పోలీస్ కంప్లైంట్

    ఓ నటి తోటి నటుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సహకరించిన తనపైనే దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. Read More

  6. War 2 Release: ‘వార్ 2’ రిలీజ్ అప్పుడేనా? ఎన్టీఆర్ అభిమానులకు ఇది పెద్ద షాకే!

    హృతిక్ రోషన్‌, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ విడుదలపై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. Read More

  7. Asian Hockey 5s World Cup Qualifiers: జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ - గోల్స్ జాతర చేసుకుని సెమీస్‌కు చేరిక

    ఓమన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు గోల్స్ పండుగ చేసుకుకుంటోంది. Read More

  8. Neeraj Chopra: తృటిలో చేజారిన అగ్రస్థానం - డైమండ్ లీగ్‌లో సెకండ్ ప్లేస్‌లో నీరజ్ చోప్రా

    ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జురిచ్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్‌లో కూడా సత్తా చాటాడు. Read More

  9. Weight Loss Drinks: ఈ హెల్తీ డ్రింక్స్ తో రోజు స్టార్ట్ చేశారంటే కాఫీ, టీ ధ్యాసే ఉండదు!

    కాఫీ, టీ ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని సరైన విధానంలో తీసుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుంది. అయితే పొద్దున్నే కాఫీ, టీ తాగడం కంటే ఈ పానీయాలు మరింత ఆరోగ్యకరం. Read More

  10. Cryptocurrency Prices: నెలారంభంలో క్రిప్టో దడ! రూ.70వేలు లాస్!

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More