Kishan Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్స్ - ఏయే రూట్లలో సర్వే చేయబోతున్నారో తెలుసా ?
బుల్లెట్ ట్రైన్ తరహా సూపర్ ఫాస్ట్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో రెండు లైన్లకు సర్వే చేయనున్నారు. Read More
iQoo CGO Offer: గేమ్స్ ఎక్కువగా ఆడతారా - అయితే రూ.10 లక్షలు పొందే అవకాశం మీకే!
గేమింగ్ ఎక్కువగా చేసేవారికి ఐకూ మొబైల్ బ్రాండ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.10 లక్షలు గెలిచే అవకాశం ఇచ్చింది. Read More
WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!
వాట్సాప్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్, జాబ్ ఆఫర్స్ పేరుతో యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. Read More
CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!
సీమ్యాట్-2023 పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు పొందవచ్చు.. Read More
LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?
మహేంద్ర సింగ్ ధోని నిర్మిస్తున్న ‘LGM’ సెకండ్ లుక్‌ను రివీల్ చేశారు. Read More
Vimanam Movie Trailer: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్
సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విమానం’. త్వరలో ఈ మూవీ విడుదలకానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల అయ్యింది. కొడుకును విమానం ఎక్కించేందుకు ఓ తండ్రి పడే కష్టం కంటతడి పెట్టిస్తోంది. Read More
Khelo India 2023 OU: యూనివర్సిటీ టెన్నిస్ లో ఓయూ అమ్మాయిలు అదుర్స్, సిల్వర్ మెడల్ కైవసం
Khelo India 2023 Osmania University: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. ఖేలో ఇండియా 2023లో ఓయూ విద్యార్థినులు రజత పతకం కైవసం చేసుకున్నారు. Read More
Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!
Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. Read More
Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే
మీ పక్కన నిద్రపోతున్న వాళ్ళు ఎప్పుడైనా గట్టిగా అరిచి మిమ్మల్ని కొట్టారా? మీకు తెలుసా అది ఎంత ప్రమాదకరమైన జబ్బో..! Read More
Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్-శ్లోక
శ్లోక, బుధవారం (31 మే 2023) హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. Read More
ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
01 Jun 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 1 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
01 Jun 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -