1. Queen Elizabeth Dies: క్వీన్ ఎలిజబెత్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ - ప్రముఖుల నివాళులు!

    క్వీన్ ఎలిజబెత్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా నివాళులు సమర్పించారు. Read More

  2. Block Downloading Apps: మీ పిల్లలు పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఇదిగో ఇలా చేస్తే మీ ఫోన్ సేఫ్!

    మీ పిల్లలు మీ ఫోన్ లను తరుచుగా తీసుకుంటారా? వారు మీ ఫోన్ లో అనవసరమైన యాప్ లు డౌన్ లోడ్ చేస్తున్నారు. వాటిలో వారి వయసుకు సరిపడని యాప్స్ ఉన్నాయా? అయితే, మీకోసమే ఈ చిట్కా.. Read More

  3. Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు ఊహించని షాక్, రూ.3500 కోట్లు జరిమానా విధించిన ప్రభుత్వం

    ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ కు ఐర్లాండ్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను భారీ మొత్తంలో జరిమానా విధించింది. Read More

  4. Engineering Fees: ఒకేసారి మూడేళ్ల ఫీజుల సవరణ, టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయం!

    ఈ విద్యాసంవత్సరం ఫీజులను సవరించరాదని, పాత ఫీజులనే కొనసాగించాలని టీఏఎఫ్‌ఆర్‌సీ గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కాలేజీలు కోర్టుకెళ్లడంతో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. Read More

  5. Oke Oka Jeevitham Review - 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?

    Oke Oka Jeevitham Movie Review : అమల అక్కినేని, శర్వానంద్ తల్లీ కుమారులుగా నటించిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మదర్ సెంటిమెంట్‌తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. Read More

  6. Charmme: రూమర్స్, రూమర్స్, RIP రూమర్స్ - బాయ్ చెప్పి, మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చిన ఛార్మి, ఎందుకంటే..

    సోషల్ మీడియాకు విరామం ప్రకటించిన ఛార్మి.. సడెన్ గా మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. దర్శకుడు పూరితో పాటు తనపై వస్తున్న రూమర్స్ ను ఆమె ఖండించారు! Read More

  7. IND vs AFG: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌! 71వ సెంచరీ చేసిన కోహ్లీ - అఫ్గాన్‌ టార్గెట్‌ 213

    ఆసియాకప్‌-2022లో ఆఖరి సూపర్‌-4 మ్యాచులో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ప్రత్యర్థి అఫ్గానిస్థాన్‌కు భారీ టార్గెట్‌ ఇచ్చింది. విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టాడు. Read More

  8. IND vs AFG: ఒకే ప్యాటర్న్‌లో ఇండియా, అఫ్గాన్‌! 2 విన్స్‌ 2 లాస్‌ ఆఖరికి రూల్డ్‌ ఔట్‌!!

    IND vs AFG: కొన్నిసార్లు అంతే! తెలియకుండానే గెలుపోటముల్లో ఒకర్నొకరు అనుసరించాల్సి వస్తుంది. ఆసియాకప్‌-2022లో ఇదే జరిగింది. టీమ్‌ఇండియా, అఫ్గానిస్థాన్‌ ఒకేలా నిష్క్రమించాయి. Read More

  9. Queen Elizabeth: బ్రిటన్ రాజవంశీకులకు ఆ ఆకారాల్లోని ఆహారమంటే చాలా భయమట, ఎందుకంటే

    Queen Elizabethరాజవంశీకులు ఏం చేసినా అది వింతే, ఆసక్తికరమే. Read More

  10. Gold-Silver Price 9 September 2022: తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరిగిన పసిడి - వెండికి గిరాకీ మామూలుగా లేదు!

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 59,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More