1. ABP Desam Top 10, 8 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 8 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి - లేకపోతే మార్చుకోవడమే!

    Laptop Battery Tips: మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుందా? కొన్ని టిప్స్ ఫాలో అయితే దాన్ని కాపాడుకోవచ్చు. Read More

  3. Jio New Phone: యూపీఐ, వాట్సాప్‌ ఉన్న ఫోన్ రూ.999కే - మరో చెక్‌మేట్‌తో రానున్న జియో!

    Jio New 4G Phone: జియో రూ.999కే యూపీఐ, వాట్సాప్, లైవ్ స్ట్రీమింగ్ ఉన్న ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More

  4. AISSEE-2024: 'సైనిక' పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!

    దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. Read More

  5. Suriya, Aamir Khan: ఒకే ఫ్రేమ్‌లో ‘గజినీ’ స్టార్స్ - సూర్య, అమీర్ ఎక్కడ కలిశారో తెలుసా?

    ‘గజినీ’ సినిమా స్టార్స్ సూర్య, అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  6. Ananya Nagalla: గ్లామర్ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే? అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల

    ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ట్రెడిషనల్‌ ఫొటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల, ఆ తర్వాత గ్లామర్ ఫోటోలతో కుర్రకారును కవ్వించింది. ఎందుకలా మారాల్సి వచ్చిందో తాజాగా వివరించింది. Read More

  7. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  8. Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

    Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More

  9. Men Health: ‘అది’ చిన్నగా ఉంటే పురుషులు ‘అందుకు’ పనికిరారా? నిపుణులు ఏం చెప్పారంటే..

    అబ్బాయిలూ అది చిన్నగా ఉందని చింతిస్తున్నారా? డోన్ట్ వర్రీ.. నిపుణులు ఏం చెప్పారో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. Read More

  10. Latest Gold-Silver Price 08 November 2023: మరో మెట్టు దిగిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More