1. Covid-19 In India: భారత్‌లో 11 ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌లు, జీనోమ్ సీక్వెన్సింగ్‌తో గుర్తించిన కేంద్రం

    Covid-19 In India: ఇండియాలో 11 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌లు గుర్తించారు. Read More

  2. Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!

    శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More

  3. iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!

    యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More

  4. KNRUHS MSc Course: 6 నుంచి ఎంఎస్సీ, ఎంపీటీ, ఆయుష్ కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌!

    ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు జనవరి 6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 5న ఒక ప్రకటనలో తెలిపింది. Read More

  5. Unstopabble With NBK: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!

    అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే రెండో సీజన్‌లో ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ రెండో భాగం విడుదల అయింది. Read More

  6. ఏపీలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు పోలీసుల సెగ - అభిమానులకు నిరాశేనా?

    నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమాకు, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈవెంట్‌లకు పోలీసులు పర్మిషన్‌ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. Read More

  7. IND Vs SL: ఆఖరి ఓవర్లలో శ్రీలంక విధ్వంసం - భారత్ ముందు భారీ లక్ష్యం!

    టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. Read More

  8. IND vs AUS: ఆస్ట్రేలియాకు కష్టమే - భారత్‌తో తొలి టెస్టుకు స్టార్క్, గ్రీన్ దూరం!

    భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే తొలి టెస్టుకు కామెరాన్ గ్రీన్, మిషెల్ స్టార్క్ దూరం అయినట్లు తెలుస్తోంది. Read More

  9. dమలబద్ధకంతో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు

    పొట్టలో అసౌకర్యంగా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాస్, మలబద్ధకం నుంచి బయటపడే మార్గాలు ఇవే. Read More

  10. Petrol-Diesel Price 06 January 2023: రాయలసీమలో దుడ్లు దండిగా ఉంటేనే పెట్రోలు - రేట్లు ఆ రేంజ్‌లో పెరిగాయి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.75 డాలర్లు పెరిగి 79.59 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.63 డాలర్లు పెరిగి 74.47 డాలర్ల వద్ద ఉంది. Read More