ABP Desam Top 10, 29 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 29 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Instagram photo edit: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Instagram photo edit: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది. పోస్టు చేసిన తర్వాత కూడా ఫోటోలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. Read More
5G Phones Under Rs 20k: రూ.20 వేలలోపు టాప్ 5జీ ఫోన్లు ఇవే - న్యూ ఇయర్ ఆఫర్లలో రేట్ ఇంకా తగ్గచ్చేమో!
Best Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బడ్జెట్ ధరలో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ అంటే మాత్రం కొన్నే. Read More
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ గడువు నవంబర్ 30తో ముగియనుంది. విద్యార్థులు రాత్రి 9 గం. వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. Read More
Lokesh Kanagaraj Fight Club : ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్‌గా మాత్రం కాదు
Lokesh Kanagaraj Presents Fight Club : లోకేశ్ కనగరాజ్.. జీస్క్వాడ్ అనే పేరుతో.. బ్యానర్‌ను ప్రారంభించాడు. ఫైట్‌క్లబ్ అనే సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. Read More
Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్
Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కు బదులుగా మహేష్ బాబు హీరోగా చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం ఈ వీడియో మాదిరిగా ఉంటుంది. Read More
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More
China Masters Super 750: ఫైనల్లో పోరాడి ఓడారు , ఈ ఏడాది ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి
China Masters Badminton 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీకి షాక్ తగిలింది. తుదిపోరులో ఫేవరెట్లుగా దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. Read More
Winter food: చలికాలంలో తినకూడని కొన్ని ఆహారాలు ఇవిగో
Winter food: చలికాలంలో ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. Read More
Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Nov 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 30 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Nov 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -