Rahul Gandhi : గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే - వేసవి సెలవులయ్యేదాకా ఆగాల్సిందే !
పరువు నష్టం కేసులో తనకు వేసిన రెండేళ్ల జైలు శిక్ష అంశంపై గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ గాంధీకి ఊరట దక్కలేదు. ఆయన పిటిషన్‌పై వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. Read More
Apps Ban: 14 మెసేజింగ్, కాలింగ్ యాప్స్ బ్యాన్ - కేంద్రం సంచలన నిర్ణయం, ఎందుకంటే..
ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే 14 మెసేజింగ్, కాలింగ్ యాప్స్ పై నిషేధం విధించింది. ఈ యాప్స్ ద్వారా ఉగ్రవాదులు కమ్యూనికేట్ చేసుకుంటున్నట్లు గుర్తించింది. Read More
Amazon Great Summer Sale: స్మార్ట్ ఫోన్ కొనాలా? సమ్మర్ సేల్‌లో ఏ ఫోన్‌కు ఎంత ఆఫర్ ఉందే ఇప్పుడే చూసేయండి!
ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్టులు గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభించబోతున్నాయి. మే 4 నుంచి ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ టీవీలు సహా గృహోపకరణాలపై భారీగా తగ్గింపు అందించనుంది. Read More
CBSE Results: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - త్వరలోనే 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.ఫలితాలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటిప్రకటన రాలేదు. Read More
Anchor Rashmi: కుక్కలకూ బాధ కలుగుతుంది, అలా చేయొద్దని మీ పిల్లలకు చెప్పండి: యాంకర్ రష్మీ
యాంకర్ రష్మి మూగ జీవాల పట్ల చాలా ప్రేమను కనబరుస్తుంది. జంతువుల పట్ల ఎవరు క్రూరంగా ప్రవర్తించినా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Read More
కాంబినేషన్లు కాపాడతాయా? కథలేకుండా సినిమాలు తీసేస్తున్న బడా నిర్మాతలు - చేతులు కాలాక ఏం లాభం?
కాంబినేషన్ లను నమ్ముకుని పూర్తి కథ లేకుండానే డిజాస్టర్ లు తీస్తున్న బడా నిర్మాతలు. ఏజెంట్ నిర్మాత అనిల్ ట్వీట్ తో మరోసారి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More
వేసవి విహారానికి ప్లాన్ చేశారా? ఈ జాగ్రత్తలు మీ కోసమే
ఎండాకాలంలో విహారానికి వెళితే ఆరోగ్యం, ఆనందం విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. ఎండాకాలపు విహారానికి, ప్రయాణానికి కావల్సిన జాగ్రత్తలు చూసుకుంటే ప్రయాణం సౌకర్యంగా, విహారం త ఆనందంగా సాగుతుంది. Read More
Gold-Silver Price 03 May 2023: ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 3 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 May 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 3 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 3 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 May 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -