1. AP Politics : ఏపీలో మొదలైన 'కాపు' రాజకీయం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పార్టీలు!

    ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా కానీ ఇప్పటి నుంచే అధికార-విపక్షాలన్నీ ఎన్నికల సమరంలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ‘కాపు’ రాజకీయం మొదలైంది. Read More

  2. Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

    బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More

  3. WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More

  4. APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    ఏపీఈఏపీసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన ఎంపీసీ విభాగం విద్యార్థులు డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రాసెసింగ్‌ ఫీజ చెల్లించి, ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

    OTT Review - Monster Movie : లక్ష్మీ మంచు మలయాళ చిత్రసీమకు పరిచయమైన చిత్రం 'మాన్‌స్టర్'. మోహన్ లాల్ హీరోగా నటించారు. సినిమా తెలుగు వెర్షన్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది.    Read More

  6. Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

    రణ్‌ వీర్, రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న తాజా మూవీ 'సర్కస్'. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో చంపేసింది. దీపిక పదుకొనే ఐటెమ్ సాంగ్ తో ఆకట్టుకుంది. Read More

  7. Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

    వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More

  8. National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022-  విజేతల జాబితా ఇదే

    National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More

  9. Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

    సులభంగా బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి చక్కని ఎంపిక రాగి రొట్టెలు. మధుమేహులకి కూడా ఎంతో మేలు చేస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. Gold-Silver Price 03 December 2022: పోటీలు పడి మరీ షాకులిస్తున్న పసిడి, వెండి - ఒక్కసారే భారీగా పెరిగాయిగా!

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 71,000 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More