ABP Desam Top 10, 27 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 27 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
వర్షంలో ఫోన్ మాట్లాడితే పిడుగు పడి చనిపోతారా? - నిపుణులు ఏం అంటున్నారు?
మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు మొబైల్‌లో మాట్లాడవచ్చా? Read More
PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!
ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More
KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల, ఇక్కడ చూసుకోండి
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న విడుదల చేసింది. Read More
‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్, డైరెక్టర్‌కు విష్వక్‌సేన్ చురకలు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
వీడియో: సీరియల్ షూటింగ్ మధ్యలో చిరుత పులి ఎంట్రీ - భయంతో పరుగులు పెట్టిన నటీనటులు, సిబ్బంది
ఇటీవల ముంబైలోని ఓ సీరియల్ షూటింగ్ సెట్స్ లో వింత సంఘటన జరిగింది. షూటింట్ స్పాట్ లోకి ఓ చిరుత పులి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
Toilet Seat: టాయిలెట్‌లో టైంపాస్ చేస్తున్నారా? అయితే, ఈ భయానక వ్యాధులన్నీ మీ సొంతం!
టాయిలెట్ సీటు మీద అధిక మొత్తంలో బ్యాక్టీరియా ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. కానీ వీటి ద్వారా వచ్చే వ్యాధుల మీద అవగాహన మాత్రం తక్కువ. Read More
Gold-Silver Price 28 July 2023: మసకబారిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 28 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Jul 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 28 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 28 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Jul 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -