1. Padma Awards 2023 Winners List: చినజీయర్‌కు పద్మభూషణ్, కీరవాణికి పద్మశ్రీ - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అవార్డులంటే !

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ పలు రంగాల్లో సేవ చేసిన, రాణించిన మొత్తం 106 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించింది. Read More

  2. BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

    ఆండ్రాయిస్, ఐవోఎస్ కు పోటీగా భారత్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించింది. ‘BharOS’ పేరుతో ఐఐటీ మద్రాస్ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. Read More

  3. Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More

  4. New Group in Inter: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి కొత్త 'గ్రూపు' అందుబాటులోకి!

    వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. Read More

  5. Padma Awards 2023: కీరవాణికి పద్మశ్రీ - కళాకారుల్లో ఈ ఏడాది పద్మ పురస్కార గ్రహీతలు ఎవరంటే?

    Padma Awards 2023 Winners Full List : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.  Read More

  6. Sukumar Respects SS Raja Mouli: రాజమౌళికి ఆస్కార్ కంటే పెద్ద అవార్డిచ్చిన సుకుమార్, ఇకపై ఆ స్థానం ఆయనదే

    ఒక ప్రముఖ దర్శకుడు.. మరో దిగ్గజ దర్శకుడికి ఇలాంటి స్థానాన్ని గౌరవంగా అందిస్తారని ఎవరైనా ఊహించగలరా? అయితే, దర్శకుడు సుకుమార్ అది చేసి చూపించారు. Read More

  7. Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ - మిక్స్ డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరిన సానియా- బోపన్నల జోడీ

    Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. Read More

  8. Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!

    ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More

  9. Weight Loss: నోరూరించే ఈ జ్యూస్‌లు బరువు కూడా తగ్గిస్తాయ్!

    జ్యూస్‌లు తాగితే బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ జ్యూస్‌లు తాగారంటే మాత్రం బరువు తగ్గుతారు. Read More

  10. Budget 2023: బడ్జెట్ నుంచి ఆశిస్తున్న 5 ప్రధాన వరాలివి, నిర్మలమ్మ కరుణిస్తే సామాన్యుడికి పండగే

    బడ్జెట్ 2023 ద్వారా దేశ పౌరులకు ఎంత మేర ఉపశమనం కలిగించగరన్నది ప్రధాని నరేంద్ర మోదీ ముందున్న పెద్ద సవాల్‌. Read More