1. ABP Desam Top 10, 24 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 24 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. WhatsApp New Feature: త్వరలో టెలిగ్రాం తరహా ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఇక నంబర్ కనిపించకుండా!

    ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం ‘ఛానెల్స్’ అనే ఫీచర్‌పై పని చేస్తుంది. Read More

  3. Jio Cinema Premium Plans: ముందు ఫ్రీ, తర్వాత ప్లాన్లు - అదే మ్యాజిక్కు - రూ.2 నుంచి జియో సినిమా ప్రీమియం ప్లాన్!

    జియో సినిమా తన ప్రీమియం ప్లాన్లను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ప్లాన్లు రూ.2 నుంచి ప్రారంభం కానున్నాయి. Read More

  4. JEE: జేఈఈ మెయిన్‌ (సెషన్‌2) ఫైనల్‌ కీ విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2 పరీక్ష ఆన్సర్ కీని ఏప్రిల్ 24న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.  అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఫలితాల విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు. Read More

  5. Virupaksha Sequel: ఉందనే కదా హింట్ ఇచ్చాం, ‘విరూపాక్ష’ సీక్వెల్ పై సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!

    ‘విరూపాక్ష’ సీక్వెల్ పై ఇప్పటికే దర్శకుడు కార్తీక్ దండు క్లారిటీ ఇవ్వగా, తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కన్ఫార్మ్ చేశారు. Read More

  6. Suma Adda Show: సుమ గొంతు పట్టుకున్న హీరో గోపీచంద్

    సుమ యాంకర్ గా చేస్తున్న షోలో షాకింగ్ ఘటన జరిగింది. ఆ షోలో పాల్గొనేందుకు వచ్చిన హీరో గోపీచంద్ ఆమె గొంతు పట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Cooking Oil: మీరు వాడే వంట నూనె గుండెకు మంచిదేనా? బెస్ట్ కుకింగ్ ఆయిల్ గురించి ఇలా తెలుసుకోండి

    గుండె జబ్బులు రాకుండా చూసుకోవాలంటే వంట నూనె మీద శ్రద్ధ పెట్టాలి. నూనె శరీరానికి చాలా హాని చేస్తుంది. గుండెకి మేలు చేసే నూనె తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. Read More

  10. Petrol-Diesel Price 25 April 2023: సామాన్యుడికి చమురు ధరల ఝలక్‌, తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన రేట్లు

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.86 డాలర్లు తగ్గి 82.52 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.83 డాలర్లు తగ్గి 78.70 డాలర్ల వద్ద ఉంది. Read More