1. Weather Update: రుతుపవనాలు తిరుగుముఖం, తెలంగాణలో శీతల గాలులు- తగ్గనున్న ఉష్ణోగ్రతలు

    రాష్ట్రంలో చలి కాలం ప్రారంభమైంది. మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి వేళల్లోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. రుతుపవనాలు తిరుగు ముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వేస్తున్నాయి. Read More

  2. Youtube Video Download: యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

    యూట్యూబ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  3. IND Vs NZ: డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త రికార్డు - కింగ్ క్రీజులో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా?

    భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. Read More

  4. TS CPGET 2023: సీపీగెట్ రెండోవిడత సీట్ల కేటాయింపు పూర్తి - 12,244 మందికి ప్రవేశాలు

    కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ సీట్లను అధికారులు కేటాయించారు. మొత్తం 12,244 మంది అభ్యర్థులకు సీట్లను పొడిగించారు. Read More

  5. ‘నాని’ సినిమాలో ఎస్‌జే సూర్య, రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. The Girlfriend Movie: రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్,’ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం

    నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో లేడీ ఓరియెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేయబోతోంది. Read More

  7. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  8. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  9. Weight Loss Diet : బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని మీ డైట్​లో చేర్చుకోండి

    బరువును తగ్గాలనుకునే వారు కొన్ని ఆహారాలను రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల ఈజీగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గుతారు. Read More

  10. Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?

    How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More