1. Superme Court CEC : గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా ఎలా నియమించారు ? పత్రాలు సమర్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం !

    ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఈసీ ఎంపిక ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. Read More

  2. Black Friday Sale in India: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ ఆఫర్లు - శాంసంగ్, యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు!

    బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందించనున్నారు. Read More

  3. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

    ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

  4. TSRTC Services: హైద‌రాబాద్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌, ఇక ఈ బస్సుల్లోనూ కాలేజీకీ వెళ్లొచ్చు!

    సిటీ బ‌స్సుల‌తోపాటు ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. Read More

  5. Mani Sharma: 'చూడాలని వుంది'లో చిరంజీవికి నచ్చకపోయినా ఆ పని చేశా: మణిశర్మ

    ప్రముఖ నటుడు అలీ హోస్ట్ గా చేస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మణిశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను వివరించారు. Read More

  6. ఆసుపత్రిలో అబ్బాస్, అసలు ఏమైంది?

    తాజాగా అబ్బాస్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Read More

  7. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

    National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

  8. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

    హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

  9. కరెంట్ బిల్లు పేలుతోందా? జస్ట్, ఇలా చేయండి చాలు, బోలెడంత డబ్బు ఆదా

    ఇంధనాన్ని ఎంత తక్కువ ఉపయోగిస్తే.. అంత డబ్బును ఆదా చేసినట్టే. విద్యుత్ విషయంలో కూడా అంతే.. ఎంత పొదుపుగా విద్యుత్ వాడతామో.. అంత డబ్బు మిగులుతుంది. Read More

  10. Petrol-Diesel Price, 24 November 2022: భారీగా దిగివస్తున్న ముడి చమురు రేటు, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేల్యా!

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.27 డాలర్లు తగ్గి 86.09 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.87 డాలర్లు తగ్గి 79.08 డాలర్ల వద్ద ఉంది. Read More