1. ABP Desam Top 10, 22 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 22 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Whatsapp: ల్యాప్‌టాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు - ఎలానో తెలుసా?

    వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందిస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? Read More

  3. AI chatbot: అంత కరువులో ఉన్నవా భయ్యా? భార్యకు తెలియకుండా ‘AI చాట్‌బాట్‌’తో రొమాన్స్, చివరికి...

    ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ లో ఇదో అరుదైన ఘటన చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి AI చాట్‌ బాట్‌ తో గాఢమైన ప్రేమలో పడ్డాడు. అంతేకాదు, ఏకంగా వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. Read More

  4. ఫీజుల వాపసు కోసం కోర్టు ధిక్కరణ పిటిషన్లు, పునః సమీక్షించాలంటున్న కాలేజీలు!

    తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల వసూలుకు సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై విద్యార్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. Read More

  5. Rashmika: మేనేజర్‌తో ఎలాంటి విభేదాలు లేవు - రూమర్స్‌ను ఖండించిన రష్మిక!

    మీడియాలో వినిపిస్తున్న కథనాలపై రష్మిక మందన్న, ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. Read More

  6. Spy Trailer: ‘స్వాత్రంత్ర్యం ఒకడిచ్చేది కాదు మనం లాక్కునేది’ - స్పై ట్రైలర్ చూశారా?

    నిఖిల్ ‘స్పై’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Lobia: బరువు, థైరాయిడ్ నియంత్రణలో ఉండాలంటే ఈ బీన్స్ తినాల్సిందే

    అధిక బరువు, థైరాయిడ్ రెండూ పెద్ద సమస్యలే. వీటిని తగ్గించుకోవాలంటే అది ఆహారం వల్ల సాధ్యమవుతుంది. Read More

  10. Ambani vs Elon Musk: మస్క్‌ vs అంబానీ! కొట్లాటకు సిద్ధమైన ప్రపంచ కుబేరులు!

    Ambani vs Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు! Read More