AP transport: ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలే - రవాణా శాఖ హెచ్చరిక
విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు నడిపే ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని విజయవాడ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పురేంద్ర హెచ్చరించారు. Read More
Xiaomi HyperOS: ఎంఐయూఐకి బై - హైపర్ఓఎస్‌కు హాయ్ - త్వరలో షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం!
షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం హైపర్ఓఎస్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. Read More
Whatsapp: వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో భారీ మార్పులు - పైవన్నీ కిందకి, ఇక సింగిల్ హ్యాండ్‌తోనే!
వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో భారీ మార్పులు జరిగాయి. కాల్స్ ట్యాబ్ కూడా కిందకి వచ్చేసింది. Read More
AP: టోఫెల్, ఐబీతో ఒప్పందాలకు టెండర్లు అక్కర్లేదు, మంత్రి బొత్స క్లారిటీ
ఏపీలో టోఫెల్(ఈటీఎస్), ఇంటర్నేషనల్ బాకలారియట్(ఐబీ) సంస్థల ఎంపికకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. Read More
‘మంగళవారం’ ట్రైలర్ లాంచ్, ‘భగవంత్ కేసరి’ రెండు రోజుల కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Mangalavaaram Trailer : రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మంగళవారం’, ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్
రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంగళవారం’ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఊరును వెంటాడుతున్న వరుస హత్యలకు కారణం ఏంటి? అనే అంశంతో ఈ ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
హాలీడేస్‌లో ఫ్యామిలీతో ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే, ఇండియాలో టాప్ 10 బెస్ట్ ప్లేస్‌లు ఇవే
సెలవుల సమయంలో కానీ.. కుటుంబంతో హాయిగా హాలీడే ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడు కొన్ని స్పాట్స్ ఉన్నాయి. అక్కడి వసతి & కార్యకలాపాల గురించి.. కుటుంబంతో ఆ ప్రాంతాలలో ఎలా గడపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?
How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More
ABP Desam Top 10, 22 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
22 Oct 2023 06:40 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 22 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 22 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
22 Oct 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -