Jaipur Student Rewarded: ఇన్‌స్టాలో బగ్ కనిపెట్టిన ఇండియన్ కుర్రాడు- రూ.38 లక్షలు ఇచ్చిన సంస్థ!
Jaipur Student Rewarded: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ కనిపెట్టిన ఓ కుర్రాడికి ఆ సంస్థ రూ.38 లక్షలు రివార్డు ఇచ్చింది. Read More
WhatsApp New Feature: వాట్సాప్ మెసేజ్‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..
వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే.. దాన్ని వెంటనే ఎడిట్ చేసేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. Read More
Bluetooth: మనం నిత్యం ఉపయోగించే ‘బ్లూటూత్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘బ్లూటూత్’ గురించి పరిచయం ఉంటుంది. డేటా ట్రాన్స్ ఫర్ తో పాటు ఇయర్ బడ్స్ కనెక్టివిటీ కోసం వాడుతాం. అయితే, ఈ ‘బ్లూటూత్‘ అనే పేరు వెనుక పెద్ద కథ ఉంది. అదేంటంటే? Read More
CPGET 2022 Results: సీపీగెట్-2022 ఫలితాలు వెల్లడి, 94.39 శాతం ఉత్తీర్ణత, రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. Read More
Bigg Boss 6 Telugu Episode 17: అడవిలో ఆట గేమ్‌లో నచ్చినట్టు ఆడిన గీతూ, బిగ్‌బాస్ రూల్స్ కూడా బేఖాతర్, చిరాకు పడ్డ ఇంటి సభ్యులు
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఆటను గీతూ చుట్టే ఆడిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. Read More
Vivek Agnihotri: ‘సీతారామం’ చూసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి - ఆసక్తికర కామెంట్స్!
తాజాగా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘సీతారామం’. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ మూవీపై.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. Read More
IND vs AUS, Match Highlights: క్యాచ్ డ్రాప్‌లతో మ్యాచ్ డ్రాప్! లైఫ్‌లు ఇచ్చి మరీ 209 కొట్టించిన టీమ్‌ఇండియా!
IND vs AUS, Match Highlights: మొహాలిలో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది! అచొచ్చిన మైదానంలో క్యాచ్‌డ్రాప్‌లు హిట్‌మ్యాన్ సేన కొంప ముంచాయి. గెలవాల్సిన మ్యాచును చేజేతులా నేలపాలు చేశాయి. Read More
IND vs AUS, 1st T20: రాహులో రాహులా! ఆ ఇద్దరి తర్వాత ఫాస్టెస్ట్ 2000 రన్ గెట్టర్!
KL Rahul Record: టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆసియాకప్‌లో ఎక్కడ వదిలేశాడో అక్కడ్నుంచే బాదుడు మొదలు పెట్టాడు. Read More
Bathukamma Special Recipes: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ అంతా సందడే. Read More
Gold-Silver Price 21 September 2022: పసిడి రేటు పెరుగుతోంది, కొనాలనుకుంటే త్వరపడండి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 62,300 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 21 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
21 Sep 2022 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 21 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 21 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
21 Sep 2022 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -