1. ABP Desam Top 10, 20 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 20 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?

    యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో సన్నని బెజెల్ బ్లాక్ ఎడ్జ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

    సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. Read More

  4. ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇటీవల జరిగిన కేబిట్ సమావేశంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి ఆమోదించింది. Read More

  5. Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన తాజా సినిమా ‘రంగమార్తాండ’. ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. Read More

  6. Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!

    రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ’రావణాసుర’. ఏప్రిల్ 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీలో సుశాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేశారు. Read More

  7. MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

    ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. Read More

  8. Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?

    అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో కొనసాగుతూనే ఉంది. Read More

  9. పెదవులు పొడిబారుతున్నాయా? అలసటగా ఉందా? అయితే, ప్రమాదమే - వెంటనే ఇలా చేయండి

    కొత్త అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగేవారు దాదాపు 15 సంవత్సరాల జీవితకాలాన్ని పొడగించుకోవచ్చట. Read More

  10. Petrol-Diesel Price 21 March 2023: అనంత, ఆదిలాబాద్‌లో తగ్గిన ధరలు - మీ నగరంలోనూ మార్పులు

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.33 డాలర్లు తగ్గి 71.64 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.22 డాలర్లు తగ్గి 65.52 డాలర్ల వద్ద ఉంది. Read More