AP PCC Gidugu Rudraraju: వైసీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు, త్వరలోనే కాంగ్రెస్ లోకి జంప్ ! గిడుగు రుద్రరాజు సంచలనం
AP PCC Chief Gidugu Rudraraju: అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Most Sold Phone: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఇదే - మీ చిన్నప్పుడు వాడే ఉంటారు!
ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్‌గా నోకియా 1100 నిలిచింది. Read More
Social Media: నెలకు రూ.రెండు వేలు కడితే ఎవరైనా సెలబ్రిటీనే - పక్కా కమర్షియల్ బాట పట్టిన సోషల్ మీడియా!
ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు అన్నీ ఇప్పుడు వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నగదు వసూలు చేస్తున్నాయి. Read More
JAM 2023 Response Sheet: ఐఐటీ జామ్-2023 రెస్పాన్స్ షీట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
అధికారిక వెబ్‌సైట్‌లో రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు. జామ్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Rajamouli: నెట్ ఫ్లిక్స్ చీఫ్‌ను కలిసిన జక్కన్న - SSMB29 కోసమేనా ఈ మీటింగ్?
భారత పర్యటనలో ఉన్న నెట్ ఫ్లిక్స్ చీఫ్ టెడ్ సరాండోస్ ను దర్శకధీరుడు రాజమౌళి కలిశారు. గత వారం ముంబైలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘SSMB 29‘ కొనుగోలు పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. Read More
Puli Meka Trailer: పోలీసులను టార్గెట్ చేసి చంపుతున్న సైకో - ‘పులి మేక’ ట్రైలర్ వచ్చేసింది!
ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ‘పులి మేక’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది. Read More
T20 Women WC 2023: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ విక్టరీ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌పై గెలుపు!
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
Prithvi Shaw Selfie Controversy: పృథ్వీ షా ‘సెల్ఫీ’ గొడవ కేసులో నిందితులకు ఊరట - నలుగురికి బెయిల్!
భారత క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ గొడవ కేసులో సప్నా గిల్ సహా మిగతా ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. Read More
Hair Care: ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? రివర్స్ షాంపూ ట్రై చేయండి
జుట్టు సంరక్షణ కఠినమైన సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు ఇదొక చక్కని పరిష్కారం. Read More
Petrol-Diesel Price 21 February 2023: పర్స్ ఖాళీ అయితేనే ట్యాంక్ నిండేది, చమురు ధరలు హై రేంజ్‌లో ఉన్నాయ్
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.09 డాలర్లు తగ్గి 82.91 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర కూడా 0.09 డాలర్లు తగ్గి 76.46 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 21 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
21 Feb 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 21 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 21 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
21 Feb 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -