1. Ram Mandir: చూపు తిప్పుకోనివ్వని అయోధ్య రామయ్య రూపం, ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనం

    Ram Mandir Inauguration: అయోధ్య బాల రాముడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. Sony Inzone Buds: యాపిల్‌కు పోటీనిచ్చే రేంజ్‌లో ఇయర్‌బడ్స్ లాంచ్ చేసిన సోనీ - ధర ఎంతంటే?

    Sony Inzone TWS EarBuds: సోనీ తన ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే సోనీ ఇన్‌జోన్ బడ్స్ ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో ఇయర్ ఫోన్స్. Read More

  3. Samsung Galaxy S24 Price: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Samsung Galaxy S24 Series: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  4. Education: మాతృభాషలో పాఠ్యాంశాలు, కీలక ఆదేశాలు జారీచేసిన కేంద్రం

    శంలోని అన్ని విద్యాసంస్థలన్నీ పాఠ్యాంశాలను అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు మాతృ భాషల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాని కేంద్రం స్పష్టం చేసింది. Read More

  5. ‘ఈగల్’కు రిలీజ్ కష్టాలు, ‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Karan Johar: రజనీకాంత్‌ స్టైల్‌లో కరణ్‌జోహార్‌ యాక్టింగ్ - షాకైన కియారా, తమన్నా ఏమందో తెలుసా?

    Karan Johar Rajinikanth: ఫేమస్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ తన కొత్త యాడ్‌లో టాలీవుడ్‌ హీరోల మాస్‌ లుక్స్‌లో కనిపించారు. ఆయనతో పాటుగా కియారా అద్వానీ కూడా యాడ్‌లో కనిపించి సందడి చేసింది. Read More

  7. Indian Women's Hockey: భారత హాకీ జట్టుకు జపాన్ బిగ్ షాక్, పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు

    Indian womens hockey team fails to qualify Paris Olympics: భారత మహిళల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. జపాన్ చేతిలో ఓటమితో భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. Read More

  8. Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియోపై కేసు,వివరాలు వెల్లడించని పోలీసులు

    Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Read More

  9. మాల్దీవులను మెచ్చుకున్న WHO - ఎందుకో తెలుసా?

    Maldives: రెండు దేశాల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా దృవీకరించింది. మరి అవి ఏ దేశాలు? ఏం జరిగిందో తెలుసుకుందాం. Read More

  10. Gold-Silver Prices Today: పసిడి ప్రియులకు షాక్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More