1. ABP Desam Top 10, 1 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 1 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

    భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More

  3. 6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!

    6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More

  4. విద్యార్థులకు అలర్ట్ - ఆన్‍లైన్‍లో ఇంటర్ మెమోలు, ఇలా డౌన్‍లోడ్ చేసుకోండి!

    ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది. Read More

  5. Dada Saheb Phalke Awards 2023: తెలుగు సినిమా సత్తా - ‘సీతారామం’, ‘బలగం’ సినిమాలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు

    తెలుగు చిత్రాలు ‘సీతారామం’, ‘బలగం’ సినిమాలు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు దక్కాయి. బెస్ట్ మూవీగా ‘సీతారామం’ ఎంపిక కాగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో ‘బలగం’ చిత్రం అవార్డు అందుకుంది. Read More

  6. ‘రామబాణం’ మాస్ ట్రీట్ - ‘మోనాలిసా’ సాంగ్ చూశారా?

    శ్రీవాస్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న హీరో గోపీచంద్ లేటెస్ట్ ఫిల్మ్ రామబాణం నుంచి తాజాగా ఓ మాస్ ట్రీట్ అందింది. ఈ మూవీలోని 'మోనాలిసా మోనాలిసా లిరికల్ వీడియో సాంగ్' రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Read More

  7. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!

    ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More

  8. Wrestlers Protest: న్యాయం కావాలంటే వెళ్లాల్సింది కోర్టుకు - రెజ్లర్లపై బ్రిజ్‌ భూషణ్‌ సెటైర్లు!

    Wrestlers Protest: హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అన్నారు. Read More

  9. కిడ్నీలో ఏకంగా 154 రాళ్లు - అతి క్లిష్టమైన శస్త్ర చికిత్సతో తొలగింపు

    కిడ్నీలో రాళ్ల సమస్య ఎంతో మందిని వేధిస్తుంది. ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంవగా 154 రాళ్లు ఉన్నాయి Read More

  10. FPIs: ఫారిన్‌ ఇన్వెస్టర్లలో పూనకాలు, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో షేర్ల కొనుగోళ్లు

    సెన్సెక్స్ దాదాపు 2,121 పాయింట్లు లేదా 3.60 శాతం లాభపడగా, నిఫ్టీ50 705 పాయింట్లు లేదా 4.06 శాతానికి పైగా లాభపడింది. Read More