1. SSC CHSL 2022: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2022 'టైర్-1' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    అభ్యర్థులు వారివారి రీజినల్ వెబ్‌సైట్ల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. Read More

  2. Bluesky: ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కొత్త యాప్ లాంచ్ - మాజీ సీఈవో బిగ్ షాక్!

    ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్ డోర్సే దానికి ప్రత్యామ్నాయంగా ‘బ్లూ స్కై’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. Read More

  3. Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

  4. HCU: దేశంలోని యూనివర్సిటీల్లో 'హెచ్‌సీయూ' అగ్రస్థానం, ప్రకటించిన నేచర్ ఇండెక్స్ సంస్థ!

    హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని యూనివర్సిటీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినట్లు నేచర్ ఇండెక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. Read More

  5. Sameer On Balakrishna: బస్ డోర్ తీసి జనాల్లోకి తోసేశారు - బాలయ్య చేసిన పనికి సమీర్ షాక్!

    బాలయ్యతో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి నటుడు సమీర్ తాజాగా బయట పెట్టారు. ఆ రోజు ఆయన చేసిన పనికి భయపడినట్లు చెప్పారు. తాజాగా ‘సుమ అడ్డా’ షోకు గెస్టుగా వచ్చిన సమీర్, ఈ విషయాన్ని వెల్లడించారు. Read More

  6. Nora Fatehi: అందుకే ఆ నటుడి చెంప పగలగొట్టా, చాలా గట్టిగా కొట్టుకున్నాం: ‘బాహుబలి’ బ్యూటీ నోరా ఫతేహి

    తోటి నటుడిని చెంప పగలకొట్టి అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె.. ఆ రోజు ఏం జరిగిందో వివరించింది. Read More

  7. Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ - ప్రకటించిన నీతా అంబానీ!

    మహిళల ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా నియమించింది. Read More

  8. VIRAT KOHLI: కోహ్లీకి తలనొప్పిగా మారుతున్న ఆసీస్ బౌలర్ - ఈ సిరీస్‌లో మూడు సార్లు!

    ఆస్ట్రేలియన్ బౌలర్ టాడ్ మర్ఫీ ఈ సిరీస్‌లో విరాట్‌ను మూడు సార్లు అవుట్ చేశాడు. Read More

  9. Sabudana: మనదేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేసింది ఆ మహారాజే, వీటిని ఎలా తయారు చేస్తారంటే

    ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని రోజువారి ఆహారంలో తినే వారి సంఖ్య ఎక్కువే. Read More

  10. Gold-Silver Price 02 March 2023: మళ్లీ రెక్కలు తొడుగుతున్న బంగారం, ఇవాళ కూడా పెరిగిన ధర

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 70,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More