1. Kishan Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్స్ - ఏయే రూట్లలో సర్వే చేయబోతున్నారో తెలుసా ?

    బుల్లెట్ ట్రైన్ తరహా సూపర్ ఫాస్ట్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో రెండు లైన్లకు సర్వే చేయనున్నారు. Read More

  2. iQoo CGO Offer: గేమ్స్ ఎక్కువగా ఆడతారా - అయితే రూ.10 లక్షలు పొందే అవకాశం మీకే!

    గేమింగ్ ఎక్కువగా చేసేవారికి ఐకూ మొబైల్ బ్రాండ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.10 లక్షలు గెలిచే అవకాశం ఇచ్చింది. Read More

  3. WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

    వాట్సాప్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్, జాబ్ ఆఫర్స్ పేరుతో యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. Read More

  4. AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

    ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?

    మహేంద్ర సింగ్ ధోని నిర్మిస్తున్న ‘LGM’ సెకండ్ లుక్‌ను రివీల్ చేశారు. Read More

  6. Vimanam Movie Trailer: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్

    సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విమానం’. త్వరలో ఈ మూవీ విడుదలకానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల అయ్యింది. కొడుకును విమానం ఎక్కించేందుకు ఓ తండ్రి పడే కష్టం కంటతడి పెట్టిస్తోంది. Read More

  7. Khelo India 2023 OU: యూనివర్సిటీ టెన్నిస్ లో ఓయూ అమ్మాయిలు అదుర్స్, సిల్వర్ మెడల్ కైవసం

    Khelo India 2023 Osmania University: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. ఖేలో ఇండియా 2023లో ఓయూ విద్యార్థినులు రజత పతకం కైవసం చేసుకున్నారు. Read More

  8. Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

    Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. Read More

  9. Sleeping: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!

    ఎంతో రుచిగా ఉండే జంక్ ఫుడ్ తింటే నిద్ర నాణ్యత తగ్గిపోతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. Read More

  10. Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,600 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More