1. ABP Desam Top 10, 1 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 1 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Infinix Smart 8 Plus Offer: 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ రూ.ఆరు వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ ఫోన్‌పై బంపర్ ఆఫర్!

    Infinix Offer: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని రూ.5,719కే కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో యాప్‌లో భారీ మార్పులు - మీకు కూడా వచ్చేశాయా?

    Whatsapp Updates: వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేస్‌లో భారీ మార్పులు చేసింది. Read More

  4. KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇదే

    KVS: దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఒకటో తరగతికి రిజిస్ట్రేషన్లు; రెండు, ఆపై తరగతుల వారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. Read More

  5. Vijay Deverakonda: ప్రభాస్ వీడెవర్రా బాబూ అన్నాడు - నేను నాలాగే ఉంటా: ‘ఆటిట్యూడ్’ కామెంట్స్‌పై విజయ్, దిల్ రాజు స్పందన

    తనకు ఆటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారని విజయ్ దేవరకొండ అన్నారు. కానీ, నేనెప్పుడూ నాలాగే ఉంటానని చెప్పారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. Read More

  6. Mega Star Chiranjeevi: అరిగిపోయిన సబ్బు ముక్కలని ఇప్పటికీ కలిపివాడతాను - మిడిల్ క్లాస్ ముచ్చట్లు చెప్పిన చిరంజీవి

    Mega Star Chiranjeevi: డిజిటిల్ మీడియా ఫెడ‌రేష‌న్ ఈవెంట్ లో చిరంజీవి, విజ‌య‌దేవ‌ర‌కొండ ఇద్ద‌రు పాల్గొన్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన మిడిల్ క్లాస్ ముచ్చ‌ట్లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. Read More

  7. Rohan Bopanna: మియామీ టైటిల్‌ బోపన్న జోడీదే

    Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. Read More

  8. Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన

    Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. Read More

  9. Blindness Prevention Week 2024 : ప్రపంచవ్యాప్తంగా ఆ సమస్యలో ఇండియానే టాప్​.. దాని నిర్మూలన కోసమే ఏటా అవగాహన సదస్సులు

    Blindness Causes : కంటిచూపు ఎంత ప్రభావమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితంలోని ప్రతి దశలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అంశంపై అవగాహన కలిపిస్తూ ఏటా అంధత్వ నివారణ వారోత్సవాలు చేస్తున్నారు.  Read More

  10. SBI Charges: స్టేట్‌ బ్యాంక్‌ మీ జేబుకు పెద్ద చిల్లు పెట్టింది, ప్రతి కార్డ్‌ మీద రూ.75 బాదుడు

    వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీ 75 రూపాయలు పెరిగింది. మీ దగ్గర ఎన్ని కార్డ్‌లు ఉంటే అన్ని రూ.75లు మీ నుంచి వసూలు చేస్తుంది. Read More