1. Karnataka CM Race: ప్రజల సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీ, కలిసికట్టుగా పని చేస్తాం - డీకే శివకుమార్

    Karnataka CM Race: డిప్యుటీ సీఎంగా హైకమాండ్‌ ప్రకటించిన తరవాత డీకే శివకుమార్ తొలిసారి స్పందించారు. Read More

  2. India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!

    మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది. Read More

  3. Best OTT Plan: ఓటీటీ రంగంలో జియో ఎంట్రీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? - ప్రస్తుతం ఏ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెస్ట్!

    ఐపీఎల్ 2023తో ఓటీటీ రంగంలోకి జియో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? Read More

  4. TS Models School: తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!

    తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. పదోతరగతి పాసైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. ‘అన్నీ మంచి శకునములే’, ‘ఫాస్ట్ X’ సినిమాలు ఎలా ఉన్నాయ్? ‘బ్రో’గా వస్తున్న పవర్ స్టార్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Janaki Kalaganaledu May 18th: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి

    జానకి మీద మనోహర్ పగ తీర్చుకోవాలని అనుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Morning Walk: మార్నింగ్ వాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు - ఈ ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజే మొదలుపెట్టేస్తారు!

    నడక ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ చేస్తే దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. Read More

  10. SBI Q4 Results: స్టేట్‌ బ్యాంక్‌ లాభంలో 83% జంప్‌, ఒక్కో షేరుకు 1130% శాతం డివిడెండ్‌

    మార్చి త్రైమాసికానికి సంబంధించి స్ట్రాంగ్‌ రిపోర్ట్‌ కార్డ్‌ను ప్రకటించింది. Read More