Planets Visible From Earth: ఆకాశంలో మరో అద్భుతం, కనువిందు చేయనున్న ఐదు గ్రహాలు - ఎలా వీక్షించాలంటే!
5 Planets Visible From Earth: ఖగోళంలో మరో అద్భుతం కనిపించనుంది. ఐదు గ్రహాలు దగ్గరగా వచ్చి కనువిందు చేయనున్నాయి. Read More
Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More
Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More
GATE 2023 Toppers: గేట్-2023 ఫలితాల్లో టాపర్ల జాబితా వెల్లడి! సబ్జెక్టులవారీగా టాపర్లు వీరే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గేట్-2023 టాపర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. Read More
Rajamouli Mahesh Babu movie: మహేష్ బాబుతో మూవీపై రాజమౌళి తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, #SSMB29 పిక్ వైరల్
‘RRR’తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో మరో ప్రాజెక్టు చేస్తున్నారు. అమెరికా నుంచి హైదరబాద్ లో అడుగు పెట్టారో లేదో అప్పుడే ప్రిన్స్ తో మీటయ్యారు. Read More
Tamil Film Remake: నిన్న ‘దృశ్యం’, నేడు ‘అయోతి’ - మరో రీమేక్ మూవీలో వెంకటేష్?
టాలీవుడ్ హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరో రీమేక్ కు రెడీ అవుతున్నారు. ‘దృశ్యం’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకోగా, మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. Read More
IND vs AUS: ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘తలైవర్’ ఎంట్రీ - ఫొటోలు షేర్ చేసిన ఎంసీఏ!
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేకు రజనీకాంత్ వచ్చారు. Read More
WTC Final: టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రాహుల్‌కు చోటు దక్కుతుందా? - ఎవరిని తొలగిస్తారు?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కుతుందా? Read More
Migraine: రబ్ది, జిలేబి కలిపి తింటే నిజంగానే మైగ్రేన్ నొప్పి తగ్గుతుందా?
మైగ్రేన్ తలనొప్పి భరించలేని నొప్పి. ఇది వచ్చిందంటే గంటలు కాదు రోజులు ఉంటుంది. దీని నుంచి బయట పడేందుకు ఈ ఆహార పదార్థాలు చక్కగా పని చేస్తాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Gold-Silver Price 18 March 2023: విశ్వరూపం ప్రదర్శిస్తున్న స్వర్ణం, ₹73 వేలు దాటిన రజతం
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 18 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
18 Mar 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 18 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 18 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
18 Mar 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -