1. క్యాన్సర్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్న రష్యా, త్వరలోనే అందుబాటులోకి

    Cancer Vaccines: క్యాన్సర్‌ కట్టడికి వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నట్టు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక ప్రకటించారు. Read More

  2. Vivo V30 Pro: వివో వీ30 ప్రో లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వివో వీ30 ప్రోను త్వరలో లాంచ్ చేయనుంది. Read More

  3. Whatsapp New Feature: వాట్సాప్ ఛానెల్స్‌లో కొత్త ఫీచర్‌ - ఇక ఛాట్స్ తరహాలోనే!

    WhatsApp Channel Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఛానెల్స్‌లో కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. Read More

  4. MJPAPBC Admissions: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

    విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Ooru Peru Bhairavakona Telugu Review - ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?

    Ooru Peru Bhairavakona Movie Review: సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'ఊరు పేరు భైరవకోన'. పెయిడ్ ప్రీమియర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. మరి సినిమా? Read More

  6. This Week OTT Releases: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ‘డంకీ’ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, ‘నా సామిరంగ’, ‘కేరళ స్టోరీ’ సహా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. Read More

  7. Asia Team Championships: చైనాకు చెక్‌ పెట్టిన భారత్‌ , పునరాగమనంలో సింధు సత్తా

    PV Sindhu: మలేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనాకు భారత్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. Read More

  8. Indian Cricket: వాలెంటైన్స్ డే స్పెషల్ - మన ఇండియన్ క్రికెటర్ల క్రేజీ లవ్ స్టోరీస్

    Love Stories of Indian Cricketers: క్రికెట్ ప్లేయర్ల ప్రేమ  కధల విషయానికి వస్తే ఆటగాళ్లలో చాలమందివి ప్రేమ వివాహాలే. వీరిలో ముందుగా గుర్తుకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. Read More

  9. Onions Benefits: ఉల్లితో ఆరోగ్యమే కాదు, ఈ ప్రయోజనాలు కూడా లభిస్తాయ్

    Onion: ఉల్లిని సలాడ్ గా తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా పచ్చి ఉల్లిపాయ తినడంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. Read More

  10. Gold-Silver Prices Today: రెండు నెలల కనిష్టానికి తగ్గిన గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More