MP Asaduddin house Attack : ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై మరోసారి రాళ్ల దాడి - ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్న మజ్లిస్ చీఫ్ !
ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వరుసగా దాడులు జరుగుతూండటంపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Read More
Whatsapp: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ - ఒకే యాప్‌లో ఎన్ని అకౌంట్లు అయినా?
ప్రస్తుతం వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్‌పై పని చేస్తుంది. Read More
Call Switching: ఐఫోన్లలో ఉండే ఈ సూపర్ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్‌లో కూడా - తీసుకురానున్న గూగుల్!
కాల్ స్విచ్చింగ్ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Read More
PJTSAU: వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 17న వాక్‌ఇన్ కౌన్సెలింగ్
తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న వాక్‌ఇన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More
‘జవాన్’ కొత్త సాంగ్, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Suresh Kondeti Dance: మెగా ఫ్యాన్స్ ఇది చూశారా? ఇక బుల్లితెరపైనా ఆ జర్నలిస్ట్ రచ్చ, చిరు పాటతో ఎంట్రీ!
ప్రెస్ మీట్లలో వెకిలి ప్రశ్నలకు వేస్తూ నెటిజన్ల తిట్లు తింటున్న సురేష్ కొండేటి మెగాస్టార్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. చిరంజీవి బర్త్ డే ఈవెంట్ లో డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. Read More
India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More
India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!
హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More
Independence Day Wishes: జయహో ఇండియా, ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
భారత దేశ స్వాతంత్ర్య పండుగ పంద్రాగస్టు వచ్చేసింది. మీ ఆప్తులు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా విషెస్ చెప్పేయండి మరి. Read More
Gold-Silver Price 15 August 2023: నెల కనిష్టంలో పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 15 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
15 Aug 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 15 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 15 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
15 Aug 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -