1. India-China Border Clash: అసలు సరిహద్దులో ఏం జరిగింది? చైనాకు ఇంకా బుద్ధి రాలేదా?

    India-China Border Clash: భారత్- చైనా మధ్య మరోసారి ఘర్షణ జరగడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. Read More

  2. Twitter Blue Tick: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన

    ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లకు ఇకపై ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని వెల్లడించారు. Read More

  3. Twitter Gold Tick: బ్రాండ్స్‌కి బంగారపు టిక్ - స్టార్ట్ చేసిన ట్విట్టర్!

    ట్విట్టర్‌లో బిజినెస్ బ్రాండ్స్‌కు ఇకపై గోల్డ్ వెరిఫికేషన్ అందించనున్నారు. Read More

  4. KNRUHS BDS Counselling: బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి 14,15 తేదీల్లో వెబ్‌కౌన్సెలింగ్‌!

    రెండో విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబరు 14న సాయంత్రం 5 గంటల నుండి 15వ తేది సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. Read More

  5. Vijay Sethupathi: అంతలోనే ఇంత మార్పా? విజయ్ సేతుపతిని చూశారా ఎంత మారిపోయారో!

    సాధారణంగా విజయ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన ఫేస్ బుక్ లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన ఎప్పటిలాగా కంటే చాలా సన్నగా.. Read More

  6. Sukrithi Marriage Pics: ‘కేరింత’ భావనకు పెళ్లైపోయింది, వరుడు ఎవరో తెలుసా?

    టాలీవుడ్ లో ‘కేరింత’ సినిమాతో మంచి గర్తింపు తెచ్చుకుంది నటి సుకృతి.ఈ సినిమాతో ఈమె కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. Read More

  7. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  8. Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను

    Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది.   Read More

  9. Cleaning Utensils: మాడిపోయిన గిన్నెలు తోమలేక తిప్పలు పడుతున్నారా? ఇలా చేస్తే క్షణాల్లో పాత్రలు మెరిసిపోతాయ్!

    మాడిపోయిన గిన్నెలు శుభ్రం చేయాలంటే చేతులు నొప్పులు పుట్టేస్తాయి. కానీ వాటిని వదిలించే సింపుల్ మార్గాలు ఉన్నాయి. అవేంటంటే.. Read More

  10. Petrol-Diesel Price, 14 December 2022: అనంతపురంలో భారీగా తగ్గిన చమురు ధర - మిగిలిన నగరాల్లోనూ ఊరట

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.53 డాలర్లు పెరిగి 80.51 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.32 డాలర్లు పెరిగి 75.49 డాలర్ల వద్ద ఉంది. Read More