1. Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ ఆతిథ్యం, కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద

    Telangana News: అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. Read More

  2. Whatsapp: రంగు రంగుల్లో వాట్సాప్ - త్వరలో కొత్త ఫీచర్!

    Whatsapp New Feature: వాట్సాప్ త్వరలో కలర్ ఛేంజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More

  4. GMR School: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏవియేషన్‌ కోర్సు - అర్హతలు, ఎంపిక, శిక్షణ వివరాలు ఇలా

    Aviation School: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో 'ఏవియేషన్‌ స్కూల్‌' ఏర్పాటైంది. దీనిద్వారా విమానాల నిర్వహణ ఇంజినీరింగ్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. Read More

  5. Hanuman First Review: 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - లాస్ట్ 15 మినిట్స్ హనుమంతుడి ఎపిసోడ్ అదిరిపోయింది

    Hanuman Movie Review: తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఫిలింనగర్ వర్గాల ప్రకారం సినిమా సూపర్ వచ్చిందంట. Read More

  6. Yash: పాపం యశ్ - బాధను మిగిల్చిన బర్త్ డే, రెండు రోజుల్లో నలుగురు మృతి, హీరో వాహనం కిందే పడి..

    Yash: కన్నడ హీరో యశ్‌కు తాజా బర్త్ డే అస్సలు కలిసి రాలేదు. యష్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో ముగ్గురు ఫ్యాన్స్ చనిపోయారు. యశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని మరో ఫ్యాన్ మృతి చెందాడు. Read More

  7. Esha Singh: ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్‌

    Asian Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్స్‌లో భార‌త షూట‌ర్లు  అద‌ర‌గొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్‌ షూటర్‌ ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. Read More

  8. Rafael Nadal : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం

    Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More

  9. Ariselu Recipe : మొదటిసారి అరిసెలు చేస్తున్నారా? ఇంట్లోనే ఇలా టేస్టీగా వండేయండి

    South Indian Sweet Dish Ariselu : అరిసెలు చేయడం రాదు అనుకునేవారు.. సింపుల్​గా ఇంట్లోనే ఎలా అరిసెలో చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది. మీరు కూడా పండక్కి మంచిగా అరిసెలు చేసి ఫ్యామిలీకి తినిపించేయండి.  Read More

  10. Gas Cylinder: గ్యాస్‌​ సిలిండర్‌పై ABCDలు ఎందుకుంటాయి! ప్రమాదాల నుంచి ఇవి ఎలా తప్పిస్తాయి!

    Gas Cylinder expiry Date : అర్ధం కాని భాషలో ఎక్స్‌పైరీ డేట్‌ను రాసిన గ్యాస్‌ కంపెనీలను తప్పుబట్టాలి తప్ప, ప్రజలను కాదు. Read More