1. Power Cut In Summer: ఏప్రిల్‌లో కరెంట్ కోతలు తప్పవా! రాత్రి పూట నరకం చూడాల్సిందేనా?

    Power Cut In Summer: ఈ ఏప్రిల్‌లో రాత్రి పూట కరెంట్ కోతలు తప్పేలా లేవు. Read More

  2. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  3. Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!

    వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More

  4. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే?

    తెలంగాణలోని పాఠశాలలకు మార్చి 15 నుంచి  ఒంటిపూట బడి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. Read More

  5. Iratta Review: బుర్ర పాడు చేసే డిస్టర్బింగ్ ట్విస్ట్‌తో వచ్చిన లేటెస్ట్ మలయాళం మూవీ ‘ఇరట్టా’ - ఎలా ఉందంటే?

    జోజు జార్జి నటించి, నిర్మించిన ‘ఇరట్టా’ సినిమా ఎలా ఉంది? Read More

  6. Manchu Lakshmi: రక్తం మరిగిపోతోంది - ఆ వీడియోపై మంచు లక్ష్మి ఆగ్రహం

    మంచు లక్ష్మి సోషల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ ఏదొక విషయంపై స్పందిస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఇటీవల ఇంటర్నెట్ లో వైరల్ అవుతోన్న ఓ వీడియోను షేర్ చేసింది. Read More

  7. DCW Vs MIW: ఢిల్లీకి ఇ‘షాక్’ - టోర్నీలో మొదటిసారి తడబడ్డ క్యాపిటల్స్ బ్యాటింగ్!

    ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. Read More

  8. DCW Vs MIW Highlights: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై హ్యాట్రిక్ - ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది వికెట్లతో విక్టరీ!

    ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More

  9. గురక ఇబ్బంది పెడుతోందా? ఈ రెండు చిట్కాలు పాటిస్తే ఆ సమస్యే ఉండదు

    నిశ్శబ్ధంగా నిద్ర పోలేకపోతున్నారా? గురక వేధిస్తోందా? మీరు ఒంటరి వారేమీ కాదు బెంగపకండి. పూర్తి జనాభాలో దాదాపుగా 56 శాతం మంది తప్పనిసరిగా గురకపెట్టే వారేనని లెక్కలు చెబుతున్నాయి. Read More

  10. Petrol-Diesel Price 10 March 2023: పెట్రోల్‌ కోసం వెళ్తున్నారా?, మీ ఏరియాలో ఇవాళ్టి ధరెంతో తెలుసుకోండి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.10 డాలర్లు పెరిగి 82.76 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.03 డాలర్లు పెరిగి 76.69 డాలర్ల వద్ద ఉంది. Read More