1. ఏపీ ప్రభుత్వానికి మా సత్తా చూపిస్తాం! నిరవధిక సమ్మెకు సైతం రెడీ: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

    తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యమానికి రెడీ అవుతోంది. అక్టోబరు 31 న ఛలో విజయవాడకు పిలుపునిచ్చి నిరవధిక సమ్మెను చేపడతాం అని హెచ్చరించారు.  Read More

  2. Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

    భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More

  3. 6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!

    6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More

  4. Teachers Transfers: టీచర్ల బదిలీల జీవోపై వెనక్కు తగ్గిన ఏపీ ప్రభుత్వం, కొత్త మార్గదర్శకాలతో త్వరలోనే జీవో!

    ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై గతేడాది జారీ చేసిన జీవో 187ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర హైకోర్టుకు తెలిపిన విధంగానే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. Read More

  5. సల్మాన్ తండ్రవుతాడట, రాజమౌళి 14 ఏళ్ల బాధ, తగ్గేదేలే అంటున్న అఖిల్ - ఈ రోజు సినీ విశేషాలివే!

    పెళ్లి చేసుకోకుండా సల్మాన్‌కు తండ్రి కావాలని ఉందట, రాజమౌళి బాధేంటీ? అఖిల్ మరో భారీ బడ్జెట్ మూవీతో తగ్గదేలే అంటున్నాడు. ‘విరూపాక్ష’కు టైమ్ బాగుంది. ఇంకా విశేషాలెన్నో. Read More

  6. Janaki Kalaganaledu April 29th: ఘనంగా అఖిల్ బాబు బారసాల- జ్ఞానంబకు అసలు విషయం చెప్పిన మల్లిక

    రామ బెయిల్ మీద బయటకి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!

    ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More

  8. Wrestlers Protest: న్యాయం కావాలంటే వెళ్లాల్సింది కోర్టుకు - రెజ్లర్లపై బ్రిజ్‌ భూషణ్‌ సెటైర్లు!

    Wrestlers Protest: హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అన్నారు. Read More

  9. పేలుతో కొత్త ముప్పు? కళ్ల నుంచి రక్తం, ఆ తర్వాత మరణం - భయపెడుతోన్న మరో వైరస్

    35 సంవత్సరాల వయసున్న వ్యక్తి పది రోజులుగా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. ఆ తర్వాత కళ్ల నుంచి రక్తం కారింది. అతనికి ఏ వ్యాధి సోకిందో తెలుసుకొనే లోపే.. లోకాన్ని విడిచాడు. Read More

  10. Fed Rate Hike: రెసెషన్‌ వచ్చినా వడ్డీరేట్ల పెంపు ఆపబోం - యూఎస్‌ ఫెడ్‌

    Fed Rate Hike: అమెరికా ఎకానమీ ఆగమాగమైనా సరే! వడ్డీరేట్ల పెంపు మాత్రం ఆపేదే లేదంటోంది యూఎస్‌ ఫెడ్‌! ఇప్పటికే బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలుతోందని మొత్తుకుంటున్నా సరే రెపోరేటు పెంపుకు సిద్ధమైంది. Read More