Telangana Congress : ఎమ్మెల్యేల చేరికలపై రేవంత్ దృష్టి పెట్టలేదా ? మర్యాదపూర్వక భేటీల వెనుక రహస్యం ఏమిటి ?

ఎమ్మెల్యేల చేరికలపై రేవంత్ దృష్టి పెట్టలేదా ? మర్యాదపూర్వక భేటీల వెనుక రహస్యం ఏమిటి ?
Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరి మర్యాదపూర్వక భేటీలు ఎందుకు పెరుగుతున్నాయి ?
Telangana Congress Revanth Reddy : రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు అవుతున్న ఎమ్మెల్యేలపై రాజకీయవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై సొంత పార్టీలోనూ పుకార్లు ప్రారంభమయ్యాయి. దీనిపై రేవంత్

